బిగ్ బాస్ 3లో మోస్ట్ పాపులర్ కాంబినేషన్స్‌లో పునర్నవీ, రాహుల్‌ల జోడి ఒకటి. షోలో రాఖీ పండగతో మొదలైన వీరి ప్రేమ కథ షో ముగిసే వరకు అలాగే కొనసాగింది. రాఖీ రోజు అందరికీ శుభాకాంక్షలు చెపుతూ పునర్నవీ, రాహుల్‌కి తప్ప అనటంతో ఒక్కసారిగా వీరి ప్రేమ కథ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.