`ఈ విషయంలో నేను టచ్ ఫోన్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఫోన్ చూస్తూ సడన్‌గా ఏదో శబ్ధం రావటంతో అది చూడటానికి నేను వెళ్లాను. తిరిగి వచ్చేసరికి నా ఫోన్‌లో రోమన్ పంపిన మెసేజ్ ఓపెన్ అయ్యి ఉంది, నిజంగా అది ఆశ్చర్యం` అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా.