అనసూయని, `జబర్దస్త్` కామెడీని వేరు చేసి చూడలేము. ఆమెకి, ఆ షోకి అంతటి అనుబంధం ఉంది. అనసూయ జబర్దస్త్ షోలో కనిపించిందంటే ఫ్యాన్స్ కి పండగే.

28
షో పక్కన పెడితే ఆమె అందాన్ని చూస్తూ ఉండిపోతారు. ఆమె పలికించే హవాభావాలు చూస్తూ ఆనందిస్తారు.

38
తాజాగా అనసూయ `జబర్దస్త్` కోసం గ్లామర్ షో చేసింది. చాలా రోజుల తర్వాత జబ్బలు కనిపించేలా డ్రెస్ ధరించింది.

48
టాప్ అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

58
అనసూయ అందాలను చూసిన నెటిజన్లు కామెంట్లకి పని చెబుతున్నారు. `రంగమ్మత్త నువ్వు కెవ్వు కేక.. కత్తిలా ఉన్నావ్.. నిన్ను చూస్తే మైండ్ బ్లాంకే` అంటూ ఆమె అందాలను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

68
అనసూయ ఇటీవల `చావు కబురు చల్లగా` ఈవెంట్‌లో మెరిసి హైలైట్‌గా నిలిచింది. ఇందులో అందరు అనసూయపై ప్రశంసలు కురిపించారు.

78
నిర్మాత అల్లు అరవింద్ ఓ అడుగు ముందుకేసి ఆమె అంటే తనకు చాలా ఇష్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవి సోషల్ మీడియాలోదుమారం రేపుతున్నాయి.

88
ఇక అనసూయ వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు ఐటెమ్ సాంగ్ లు చేస్తూ దూసుకుపోతుంది. `చావు కబురు చల్లగా`లో ఆమె స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు `రంగస్థలం` చిత్రంలో అనసూయ రంగమ్మత్త పాత్రతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.