తాను మూడు కోట్లు పెట్టి సినిమా తీశానని, కానీ ఓ యూట్యూబ్ ఛానల్ తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, హక్కులు కొనకుండా తన సినిమాను స్ట్రీమ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. తన సినిమా యూట్యూబ్‌లో చూసి షాక్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి చీటింగే అంటూ తన కంప్లయింట్‌లో పేర్కొంది రాధిక. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.