ముద్దు ముద్దు మాటలతో అలరించిన ఈ ముద్దుగుమ్మలు గుర్తున్నారా..?
First Published | Sep 4, 2020, 2:22 PM ISTబాల నటులుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటులు షాలిని, షామిలి. తరువాత హీరోయిన్లుగాను కనిపించిన ఈ అందాల భామలు కొంత కాలంగా గ్లామర్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్లు ఎలా ఉన్నారు..? ఓ లుక్కేద్దాం.