అప్పుడు దేవి(devi)తాను కూడా కలెక్టర్ అవుతాను అంటూ ఆదిత్య గురించి చెబుతు,ఆదిత్య తనతో ఆడుకుంటాడు అని చెప్పడంతో కలెక్టర్ ఆశ్చర్యపోతుంది. మరొక వైపు రాధ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మాధవ రావడంతో రాధ(radha)అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే మాధవ ఎక్కడికి వెళ్తున్నావు అని అనడంతో ఇంట్లో పని ఉంది అని చెబుతుంది రాధ.