పవన్ (Pawan Kalyan)కి నాలుగులో భార్యను అవుతా అంటూ అషు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యింది. అయితే నేను అలా అనలేదు, వక్రీకరించారని మరలా రివర్స్ గేర్ వేసింది. ఈ వివాదంలో కూడా అషు వ్యవహారంపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. పాపులారిటీ కోసం ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం సరి కాదంటున్నారు.