హాట్ యాంకర్ శ్రీముఖి ఇంటర్నెట్‌లోకి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నేరుగా కుర్రాళ్లనే టార్గెట్ చూస్తూ అందాల విందుతో ఆటాడిస్తోందీ బుల్లితెర బ్యూటీ. నయా గ్లామర్ తో నెట్టింట నానా రచ్చ చేస్తోంది.
టీవీషోలతో బిజీగా ఉన్న యాంకర్ అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడింది. ఈ మేరకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో, ట్రెడిషనల్ వేర్స్ లో ప్రత్యక్షమవుతూ కుర్రాళ్లను పరేషాన్ చేస్తోంది.
తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలను ప్రమోట్ చేయడంతో ప్రతి వారం ఈ బ్యూటీ స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండే ఈ భామా.. తాజాగా తన గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టా ద్వారా షేర్ చేసుకుంది.
ఈ పిక్స్ లో రాములమ్మ అచ్చమైన తెలుగమ్మాయి అందాలతో అదరగొడుతోంది. ఆరెంజ్ డ్రెస్ లో ఆకట్టుకునేలా స్టిల్స్ ఇచ్చింది. చూడసక్కగా ముస్తాబైన రాముులమ్మ ఫొటోల్లో చూడగానే నచ్చేస్తోంది. కుర్రకారు కళల రాణిగా మారిపోతోంది. కొంటె చూపులతో కవ్విస్తోంది. చిరునవ్వుతో గుండెల్లో తుఫాను తెప్పిస్తోంది.
అదేవిధంగా ఈ బ్యూటీ.. ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చిన అందాల విందును మాత్రం మరిచిపోలేదు. క్లీవేజ్ షోతో రచ్చరచ్చ చేస్తోంది. ప్రతి సారి ఇలాగే చేస్తూ.. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. మెరిసిపోయే స్కిన్ టోన్ తో శ్రీముఖి ఇచ్చిన స్టిల్స్ నెటిజన్ల మతిపోగొడుతున్నాయి.
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోషూట్ ను ‘బోనాల జాతర’ స్పెషల్ ఈవెంట్ కోసం చేసింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రముఖ టీవీ ఛానెల్ జీతెలుగులో ఈ షో ప్రసారం కానుంది. ఈవెంట్ కు శ్రీముఖినే హోస్ట్ గా వ్యవహరించింది. ఈ సందర్భంగా షోను ప్రమోట్ చేస్తూ క్రేజీగా ఫొటోషూట్ చేసి ఆకట్టుకుంటోంది.
‘పటాస్’షోతో టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరైన శ్రీముఖి వరుసగా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. రీసెంట్ గా `జాతిరత్నాలు` అనే స్టాండప్ కామేడీ షోకి యాంకర్‌గా చేస్తుంది. అలాగే జీ తెలుగులో వచ్చే ‘స రి గ మ ప’ సింగింగ్ కాంపిటీషన్ షోకకూ హోస్ట్ గా కొనసాగుతోంది. ప్రతి ఆదివారం ఈషో ప్రసారం అవుతుంది.
ఈ బుల్లితెర బ్యూటీ వెండితెరపైనా తన మార్క్ చూపించే ప్రయత్నం చేసింది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంటూ సరిపెట్టుకుంటోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రంలో ఓ పాత్రలో మెరియనుంది.