గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా లేటెస్ట్ లుక్ తో మతులు చెడగొడుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ నయా లుక్ లో దర్శనమిస్తూ మైమరిపిస్తోంది.
26
తెలుగులో ‘జిల్’, ‘బెంగాల్ టైగర్’, ‘హైపర్’, ‘జై లవ కుశ’, ‘తొలిప్రేమ’, ‘ప్రతి రోజూ పండగే’ వంటి గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది రాశీ ఖన్నా.. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లో సందడి చేస్తోంది.
36
చివరిగా హిందీ సిరీస్ ‘ఫర్జీ’ Farzi Series తో ఆకట్టుకుంది. తన పెర్ఫామెన్స్ తో అలరించింది. అయితే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోలో రెచ్చిపోతోంది.
46
ఇటీవల ఆయా ఈవెంట్లలో మెరుస్తూ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా నయా లుక్స్ తో కట్టిపడేస్తోంది. తాజాగా మాత్రం ఫ్యూజుల్ ఎగిరిపోయే లుక్ తో మైండ్ బ్లాక్ చేసింది. అందాల దర్శనంతో అదరగొట్టింది.
56
తాజాగా ఓ ఈవెంట్ కు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ స్కై బ్లూ బ్లేజర్ లో మెరిసింది. కానీ తన బ్లేజర్ తీసేసి మరీ బ్రా కనిపించేలా అందాల విందు చేసింది. గ్లామర్ షోతో మతులు చెడగొట్టింది.
66
లేటెస్ట్ లుక్ కు రాశీ ఖన్నా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. యంగ్ బ్యూటీ అందాల ధాటికి చిత్తై పోతున్నారు. ఇక రాశీ ఖన్నా తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ చిత్రంలో నటిస్తోంది.