బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. రాశి ఖన్నా హీరోయిన్ గా మారింది హిందీలోనే. బాలీవుడ్ లో ఆమె నటించిన మొదటి చిత్రం మద్రాస్ కేఫ్. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో రాశి ఖన్నా కి క్రేజ్ రావడంతో ఇక్కడే సెటిల్ అయిపోయింది.