ఉబికి వస్తోన్న రాశీఖన్నా అందాలు.. ఫ్లవర్స్ దాస్తే దాగునా.. కుర్రాళ్లకి వీకెండ్‌ ట్రీట్‌ అదిరిపోయిందంతే!

Published : Sep 04, 2021, 09:21 PM IST

రాశీఖన్నా రూటే సపరేట్‌. అటు కమర్షియల్‌ హీరోయిన్‌గా, ఇటు విభిన్న కథా చిత్రాల్లో భాగమవుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అదే స్టయిల్‌లో తన సరికొత్త అందాలతోనూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది.

PREV
19
ఉబికి వస్తోన్న రాశీఖన్నా అందాలు.. ఫ్లవర్స్ దాస్తే దాగునా.. కుర్రాళ్లకి వీకెండ్‌ ట్రీట్‌ అదిరిపోయిందంతే!

రాశీఖన్నా గ్యాప్‌ ఇచ్చి మరీ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో మంట పెడుతుంది. ఒక్కసారిగా ఇంటర్నెట్‌ని షేక్‌ చేసి వదిలేస్తుంది. తాజాగా క్యూట్‌, హాట్‌ మేళవించిన ఫోటోలను పంచుకుని మతిపోగొడుతుంది. 

29

వైట్‌ డాట్స్ గ్రీన్‌ కలర్‌ ట్రెండీ వేర్‌లో మెరిసింది రాశీఖన్నా. చేతిలో ఫ్లవర్స్ పట్టుకుని అమాయకపు చూపులతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. క్యూట్‌ అందాలతో నిద్ర లేకుండా చేస్తుంది. 

39

ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. ముఖ్యం రాశీ చూపులు మాత్రం నిద్ర లేని రాత్రులు గడిపేలా చేస్తున్నాయంటున్నారు నెటిజన్లు.
 

49

ఇక కెరీర్‌ పరంగా చూస్తే రాశీఖన్నా కెరీర్‌ని బ్యాలెన్స్  చేసుకుంటూ ముందుకు సాగుతుంది.  స్టార్‌ ఇమేజ్‌తో పొంగిపోకుండా, మరీ పడిపోకుండా రెండింటి మధ్య కెరీర్‌ని రన్‌ చేస్తుంది. 

59

టాలీవుడ్‌లో యంగ్‌ హీరోలతో సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ని ఫిదా చేస్తుంది. ప్రస్తుతం నాగచైతన్యతో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తుంది రాశీఖన్నా. 

69

దీంతోపాటు గోపీచంద్‌తో `పక్కా కమర్షియల్‌` సినిమాలో నటిస్తుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. `జిల్‌` తర్వాత గోపీచంద్‌తో ఆడిపాడబోతుంది రాశీ.

79

మరోవైపు మలయాళంలో ఓ సినిమా, తమిళంలో ఐదు సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. తమిళంలో నటిస్తున్న `అరణ్మనై 2`లోని పాట ఇటీవల విడుదలైంది.ఇందులో రాశీ అందాల విందు గురించి ఎంత చెప్పినా తక్కువే.
 

89

ఆమె తమిళంలో నటించిన `తుగ్లక్ దర్బార్‌` ఈ నెల 10న ఓటీటీ విడుదల కాబోతుంది. ఇందులో విజయ్‌ సేతుపతి హీరోగా నటించడం విశేషం.

99

రాశీఖన్నా `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందే `మనం`లో గెస్ట్ రోల్‌ చేసింది రాశీ. మోడల్‌గా పాపులర్‌ అయిన ఈ అందాల భామ కమర్షియల్‌ పాత్రలతోపాటు కాస్త ప్రయారిటీ ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ కేవలం పాటలకే పరిమితమనే ట్యాగ్‌నుంచి మినహాయింపు పొందుతుంది. అయితే ఇప్పుడు తన కెరీర్‌ పరంగా పంథా మార్చింది. పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలకే మొగ్గుచూపుతుంది. ప్రయారిటీ లేకపోతే స్టార్‌ హీరో సినిమానైనా సున్నితంగా తిరస్కరిస్తుంది రాశీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories