బ్లౌజ్‌ గట్టిగా ముడేసి క్లీవేజ్‌ అందాలతో సెగలు రేపుతున్న యామీ గౌతమ్‌.. చూస్తే కొంప కొల్లేరే!

Published : Sep 04, 2021, 05:52 PM IST

యామీ గౌతమ్‌ పెళ్లైన తర్వాత గ్లామర్‌ డోస్‌ పెంచింది. ఫోటో షూట్లతో కనువిందు చేస్తుంది. తాజాగా క్లీవేజ్‌ అందాలతో నెటిజన్లకి మత్తెక్కిస్తుంది. కుర్రాళ్ల మతులను చిత్తు చేస్తుంది. ప్రస్తుతం యామీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.   

PREV
113
బ్లౌజ్‌ గట్టిగా ముడేసి క్లీవేజ్‌ అందాలతో సెగలు రేపుతున్న యామీ గౌతమ్‌.. చూస్తే కొంప కొల్లేరే!

యామీ గౌతమ్‌ ఇటీవలే సడెన్‌గా పెళ్లి చేసుకుని బాలీవుడ్‌ వర్గాలకే షాక్‌ ఇచ్చింది. తన అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. `ఉరి` చిత్ర దర్శడు ధార్‌ని వివాహం చేసుకుంది. 

213

`ఉరి` సినిమా షూటింగ్‌ టైమ్‌లో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి. దాన్ని పెళ్లి పీఠల వరకు తీసుకెళ్లింది యామీ. ప్రస్తుతం వైవాహిక జీవితంతో బిజీగా ఉంది. 
 

313

ఇక లేటెస్ట్ గా యామీ గౌతమ్‌ బ్లౌజ్‌ ముడేసి షాకిచ్చింది. క్లీవేజ్‌ అందాలతో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. ఎప్పుడూ డీసెంట్‌గా కనిపించే యామీ గౌతమ్‌ ఇలా గ్లామర్‌ షో విషయంలో ఈ రేంజ్‌లో రెచ్చిపోవడం ఫ్యాన్స్ కి షాకిస్తుంది.

413

యామీ గౌతమ్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొత్త పెళ్లి కూతురు అందాలను చూసేందుకు నెటిజన్లు పోటీపడుతుండటం విశేషం. 

513

`ఫెయిర్‌ అండ్‌ లవ్లీ` యాడ్‌తో పాపులర్‌ అయిన యామీ గౌతమ్‌ మోడల్‌గా కెరీర్ ని ప్రారంభించింది. అనేక కమర్షియల్‌ యాడ్స్ చేసింది.

613

`విక్కీ డోనర్‌` చిత్రంతో బాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమా సక్సెస్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. 

713

తెలుగులో `నువ్విలా` చిత్రంతో తెలుగులోకి పరిచయం అయ్యింది. `గౌరవం`, `యుద్ధం`, `కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌` చిత్రాలతో మెప్పించింది. యామీ నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందడంతో మళ్లీ తెలుగులోకి రాలేదు యామీ. 

813

ఇక బాలీవుడ్‌లో `ఉరిః ది సర్జికల్‌ స్ట్రైక్‌` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ని అందుకుంది. ఈ సినిమా సమయంలోనే ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య ధార్‌తో ప్రేమలో పడింది. 

913

పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది యామీ. ప్రస్తుతం ఆమె `భూత్‌ పోలీస్‌`, `దస్వి`, `ఏ థర్స్ డే`, `లాస్ట్`, `ఓమైగాడ్‌2` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

1013

అర్జున్‌ కపూర్‌ హీరోగా రూపొందుతున్న `భూత్‌ పోలీస్‌` చిత్రంలోని `ముజే ప్యార్‌ ప్యార్‌ హై` పాట విడుదలై ఆకట్టుకుంటుంది. ఇందులో అర్జున్‌, యామీ మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 

1113

వైట్‌ డ్రెస్‌లో ఇటీవల ఇచ్చిన యామీ ఫోటో షూట్‌ పోజులు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సముద్రం ఒడ్డున ఉన్న పార్క్ లో యామీ హోయలు నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి.

1213

వైట్‌ డ్రెస్‌లో ఇటీవల ఇచ్చిన యామీ ఫోటో షూట్‌ పోజులు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సముద్రం ఒడ్డున ఉన్న పార్క్ లో యామీ హోయలు నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి.

1313

వైట్‌ డ్రెస్‌లో ఇటీవల ఇచ్చిన యామీ ఫోటో షూట్‌ పోజులు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సముద్రం ఒడ్డున ఉన్న పార్క్ లో యామీ హోయలు నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories