చిలకపచ్చ పాపలా మెరిసిపోతున్న తమన్నా.. జాకెట్‌ తీసేసి టాప్‌ షోతో పిచ్చెక్కిస్తుందిగా!

Published : Sep 04, 2021, 07:03 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా చిలక పచ్చ పాపలా మారిపోయింది. ట్రెండీ వేర్‌లోని సరికొత్త ప్యాషన్‌కి తెరలేపింది. గ్రీన్‌ డ్రెస్‌లో తమన్నా గ్లామర్‌ ఫోటోలు నెట్టింట హీటు పెంచుతున్నాయి. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి.   

PREV
17
చిలకపచ్చ పాపలా మెరిసిపోతున్న తమన్నా.. జాకెట్‌ తీసేసి టాప్‌ షోతో పిచ్చెక్కిస్తుందిగా!

తమన్నా ప్రస్తుతం బిజీయెస్ట్ ఆర్టిస్ట్. హీరోయిన్‌గా, నటిగా, హోస్ట్ గా తీరిక లేకుండా గడుపుతోంది. అదే సమయంలో హాట్‌ ఫోటో షూట్లతో ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా చేస్తుంది. 
 

27

తమన్నా అంటే అందం, అందమంటే తమన్నా అనేంతగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. కమర్షియల్‌ మీటర్‌కి పక్కా కేరాఫ్‌. నటిగా ఎంతగా అదరగొట్టినా, గ్లామర్‌ హీరోయిన్‌గా అంతకంటే క్రేజ్‌ తమన్నా సొంతం. 

37

అందుకే స్టార్‌ హీరోలకు, యంగ్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది తమన్నా. ఎలాంటి జోనర్‌ చిత్రమైన తమన్నా ఇట్టే ఇమిడిపోతుంది. పక్కా `రా` చిత్రాల్లోనూ తనదైన గ్లామర్‌ని యాడ్‌ చేయగలదు. 

47

ఇక స్పెషల్‌ సాంగ్‌లకు ఫస్ట్ ఆప్షన్‌ తమన్నే అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమలోనూ స్పెషల్‌ సాంగ్‌ల కోసం తమన్నాని అప్రోచ్‌ అవుతున్నారు మేకర్స్. 

57

ప్రస్తుతం తమన్నా తెలుగులో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అందులో `ఎఫ్‌3`, `సీటీమార్‌`, `మ్యాస్ట్రో`, `గుర్తుందా శీతాకాలం` చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి. ఇందులో `సీటీమార్‌` త్వరలోనే విడుదల
కాబోతుంది. ఈ నెల 10న ఇది థియేటర్లో రిలీజ్‌కి రెడీ అవుతుంది. 

67

మరోవైపు ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా చేస్తుంది తమన్నా. జెమినీ టీవీలో `మాస్టర్‌చెఫ్‌తెలుగు` అనే వంటల కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. 

77

తెలుగు వంటల రుచులను ప్రపంచానికి పరిచయం చేయబోతుంది తమన్నా. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ స్పెషల్స్ ని ఇందులో వడ్డించబోతుంది. దీని కోసం తమన్నా నిర్వహించే షూట్లు, ఫోటో షూట్ల పిక్స్ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories