Raashi Khanna Sunday Treat: కసిగా చూస్తూ కాకరేపుతున్న రాశీఖన్నా.. క్లీవేజ్‌ అందాలతో సండే స్పెషల్‌

Published : Jan 23, 2022, 05:10 PM IST

రాశీఖన్నా.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ బ్యూటీకి భారీ చిత్రాలు కరెక్ట్ గా పడలేదని చెప్పొచ్చు. 

PREV
17
Raashi Khanna Sunday Treat: కసిగా చూస్తూ కాకరేపుతున్న రాశీఖన్నా.. క్లీవేజ్‌ అందాలతో సండే స్పెషల్‌

రాశీఖన్నా.. ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. సినిమాల్లోనే కాదు, సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండాలనే విషయాన్ని తెలుసుకుంది. అంతే ఇక ఆలస్యం లేకుండా సామాజిక మాధ్యమాలకు కావాల్సిన కంటెంట్ ని అందిస్తుంది. వార్తల్లో నిలుస్తుంది. సోషల్‌ మీడియాలో డిమాండ్‌ ఉన్న కంటెంట్ ఏంటో తెలుసుకున్న రాశీ ఆ దిశగా అడుగులు వేస్తూ సక్సెస్‌ అయ్యింది. దూసుకుపోతుంది.

27


ఇంటర్నెట్‌లో గ్లామర్‌ ఫోటోలకు యమ గిరాకీ ఉంటాయి. పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోస్తే ఇక నెటిజన్లకి పండగే పండగ. ఆయా ఫోటోలను వరుసగా షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తుంటారు. గోల గోల చేస్తుంటారు. నెటిజన్ల నాడీని తెలుసుకున్న రాశీఖన్నా.. అందుకు తగ్గ కంటెంట్‌ని అందిస్తుంది. వైరల్‌గా మారింది. 

37

తన అందాల ప్రదర్శనతో కూడిన ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంటూ నెటిజన్లని ఖుషీ చేస్తుంది. సోషల్‌ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు క్లీవేజ్‌ అందాలతో రెచ్చిపోయింది రాశీఖన్నా. 
 

47

 వీ కట్‌ పర్పుల్‌ కలర్‌ టాప్‌లో ఎద అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ కవ్విస్తుంది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది. సండే స్పెషల్‌ గా ఈ బ్యూటీ పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కుర్రాళ్లని ఆకట్టుకుంటున్నాయి. 
 

57

రాశీఖన్నా బొద్దు అందాలకు సామాజిక మాధ్యమాల్లో బాగా గిరాకీ ఉండటం విశేషం. దీంతో ఆమె పిక్స్ కి లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి. అదే సమయంలో రాశీ అందాలను ఆకాశానికి ఎత్తేస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏంజెల్‌ లాంటి రాశీ అని, అందాల రాశీ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. 

67

అదే సమయంలో లేటెస్ట్ ఫోటోలపై హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. కసిగా చూస్తూ కుర్రాళ్లలో కాకరేపుతుందని, రాశీ హాట్‌నెస్‌ తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్లు చేయడం విశేషం. మొత్తంగా సండే సందర్భంగా సోషల్‌ మీడియాలో తన హవా చూపిస్తుందీ అందాల భామ. 

77

ఇక సినిమాల పరంగానూ బిజీగానే ఉంది రాశీఖన్నా. ప్రస్తుతం ఆమె గోపీచంద్‌ హీరోగా `పక్కా కమర్షియల్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు నాగచైతన్యతో `థ్యాంక్యూ` సినిమా చేస్తుంది. వీటితోపాటు తమిళంలో `సర్దార్‌`, `తిరుచిత్రంబలం`, `మేథావి`, హిందీలో `యోధా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories