హాట్‌ బ్యూటీ రాశీఖన్నా బంపర్‌ ఆఫర్‌.. బాలీవుడ్‌ ఎంట్రీకి లైన్‌ క్లీయర్‌..

Published : Jan 25, 2021, 05:56 PM IST

రాశీఖన్నా బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. స్టార్‌ హీరో సరసన కలిసి నటించే అరుదైన ఆఫర్‌ని కొట్టేసింది. టాలీవుడ్‌లో సినిమాలు ఒప్పుకోని ఈ భామ హిందీలో ఆఫర్‌ కొట్టేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

PREV
19
హాట్‌ బ్యూటీ రాశీఖన్నా బంపర్‌ ఆఫర్‌.. బాలీవుడ్‌ ఎంట్రీకి లైన్‌ క్లీయర్‌..
రాశీఖన్నా.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌తో రొమాన్స్ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకద్వయం రూపొందిస్తున్న సినిమాలో నటించబోతుంది.

29
అయితే ఇది ఓటీటీ కోసం రూపొందిస్తున్న ఒరిజినల్‌ కావడం విశేషం. ఇలా రాశీ కూడా ఓటీటీ కోసం నటిస్తుందని చెప్పొచ్చు. రాశీ చేస్తున్న ఫస్ట్ వెబ్‌ సిరీస్‌ ఇది కావడం విశేషం.

39
గతేడాది రాశీ నటించిన `వరల్డ్ ఫేమస్‌ లవర్‌` పరాజయం చెందింది. అంతకు ముందు నటించిన `వెంకీ మామ`, `ప్రతి రోజు పండగ` చిత్రాలు యావరేజ్‌గా నిలిచాయి.

49
ఇలా `తొలిప్రేమ` తర్వాత రాశీకి సరైన హిట్‌ తగల్లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ మేకర్స్ ఈ బ్యూటీని పక్కన పెట్టారో, లేక ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుందో తెలియదుగానీ ప్రస్తుతం తెలుగులో రాశీకి ఒక్క సినిమా కూడా లేదు.

59
తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తుంది. అక్కడ ప్రస్తుతం `తుగ్లక్‌ దర్బార్‌`, `అరన్మనై 3`, `మెథావి` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

69
ఇక ఎప్పుడూ లేని విధంగా రాశీఖన్నా ఇటీవల కాలంలో గ్లామరస్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. మరింత హాట్‌నెస్‌లో నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది.

79
రాశీలో ఇంత సెక్సీ యాంగిల్‌ ఉందా? అనేలా అందాలు ఆరబోతుంది. ఈ మధ్య కాస్త స్లిమ్‌గా తయారై హాట్‌ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. అభిమానులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది.

89
ఎద అందాలను అప్పనంగా ఆరబోస్తూ రాశీఖన్నా మెస్మరైజ్‌ చేస్తుంది.

99
ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన రాశీఖన్నా హాట్‌ ఫోటోస్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories