రొమాంటిక్‌ మూడ్‌లో నయనతార, విగ్నేష్‌ శివన్‌.. ఘాటు ప్రేమకిది నిదర్శనం..ఫోటో వైరల్‌

Published : Jan 25, 2021, 02:52 PM IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ క్రేజీ లవ్‌ కపుల్‌. వీరిద్దరు గత కొంత కాలంగా ఘాఢమైన ప్రేమలో మునిగితేలుతున్నారు. నయనతార వద్ద విగ్నేష్‌ ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు రొమాంటిక్‌ ఫోటోని పంచుకున్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా ఒకరినొకరు అంటి పెట్టుకున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు విగ్నేష్‌. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

PREV
110
రొమాంటిక్‌ మూడ్‌లో నయనతార, విగ్నేష్‌ శివన్‌.. ఘాటు ప్రేమకిది నిదర్శనం..ఫోటో వైరల్‌
లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న నయనతార ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్‌ శివన్‌తో ప్రేమలో తడిసి ముద్దవుతుంది.

210
ప్రభుదేవాతో బ్రేకప్‌ తర్వాత కొన్నాళ్లపాటు సింగిల్‌గానే ఉన్న నయనతార గత కొంత కాలంగా దర్శకుడు విగ్నేష్‌ శివన్‌కి దగ్గరయ్యింది. వీరిద్దరు ప్రేమలో పడ్డారు.

310
అయితే గతంలోలా కాకుండా ఈ సారి చాలా సిన్సియర్‌గానే తమ ప్రేమాయణం సాగిస్తున్నారు ఈ ఇద్దరు.

410
తనకంటే ఏజ్‌తో చిన్నవాడైన విగ్నేష్‌తో నయనతార ప్రేమ పాఠాలు చెప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

510
610
ప్రస్తుతం ఓ కొత్త ఫోటోని పంచుకున్నాడు విగ్నేష్‌. కారులో వీరిద్దరు ప్రయాణిస్తూ చాలా దగ్గరగా ఉండి దిగిన సెల్ఫీ ఫోటోని అభిమానులతో షేర్‌ చేసుకోగా, అది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

710
ఈ ఫోటోకి అభిమానులు, నెటిజన్లు తమదైన కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఇందులో నయన్‌, విగ్నేష్‌ చాలా రొమాంటిక్‌ మూడ్‌లో, ఫన్నీగా కనిపిస్తున్నారు.

810
అయితే ప్రస్తుతం విగ్నేష్‌ శివన్‌ రూపొందిస్తున్న `కాథువాకుల రెండ్‌ కాదల్‌` చిత్రంలో నయనతార నటిస్తుంది.

910
ఈ సినిమా సెట్‌లో వీరిద్దరు ఇలా కలిసి దిగినట్టు తెలుస్తుంది. ఇందులో విజయ్‌ సేతుపతి, సమంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. విగ్నేష్‌ శివన్‌ నిర్మిస్తున్నారు.

1010
ప్రస్తుతం నయనతార `నెట్రికన్‌`, `అన్నాత్తే`, `నిజాల్‌` అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోసారి చిరంజీవితో `లూసిఫర్‌` రీమేక్‌లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories