అమీర్‌, ప్రియాంక, విద్యాబాలన్‌, నర్గీస్‌.. వివాదాలు క్రియేట్‌ చేసిన తారల ఫోటోలు

Published : Jan 25, 2021, 04:18 PM IST

సినిమా అనేది భాష, ప్రాంతం, కల్చర్‌కి, మతాలకు అతీతమైంది. కానీ కొన్ని సార్లు అది వివాదంగా మారుతుంది. ముఖ్యంగా ఫోటోలు, సన్నివేశాలు వివాదంగా మారుతుంటాయి. అమిర్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా, విద్యాబాలన్‌, నర్గీస్‌ ఫక్రీ వంటి వారు ఈ వివాదంలో ఇరుక్కుతున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా వివాదంగా మారిన ఫోటోలేంటో ఓ సారి చూద్దాం. 

PREV
113
అమీర్‌, ప్రియాంక, విద్యాబాలన్‌, నర్గీస్‌.. వివాదాలు క్రియేట్‌ చేసిన తారల ఫోటోలు
అమిర్‌ ఖాన్‌ సంచలనాత్మక చిత్రం `పీకే` ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో న్యూడ్‌గా కనిపించి షాక్‌ ఇచ్చారు. కేవలం రేడియో అడ్డుపెట్టుకుని రైల్‌ పట్టాలపై నిల్చున్న ఈ ఫోటో అప్పట్లో వివాదాస్పదంగా మారింది. చాలా రోజులు దీని గురించి చర్చించుకున్నారు. ఈ సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

213
విద్యా బాలన్‌ `ఎఫ్‌హెచ్‌ ఎం` మేగజీన్‌ కోసం టాప్‌ లెస్‌తో, బ్యాక్‌ అందాలు చూపిస్తూ కాంట్రవర్సీ క్రియేట్‌ చేసింది.

313
ప్రియాంక చోప్రా `క్యాండి నాస్ట్ ట్రావెలర్‌ ఇండియా` మేగజీన్‌ లో శరణార్థులకు సంబంధించిన సందేశంతో కూడిన టీ షర్ట్ ధరించి షాక్‌ ఇచ్చారు. దీనిపై అనేక నిరసనలు వ్యక్తమయ్యాయి.

413
బోల్డ్ ఫోటో షూట్‌తో శ్రద్దా కపూర్‌ తండ్రి శక్తి కపూర్‌ ఇచ్చిన పోజులు వివాదంగా మారాయి.

513
ఓ మేగజీన్‌ కోసం నర్గీస్‌ ఫక్రీ ఇలా కేవలం న్యూడ్‌గా కనిపించారు. చెట్ల పొదల్లో పోజులిచ్చి వివాదాలకు తెరలేపారు.

613
713
నర్గీస్‌ ఫక్రీ మరోసారి ఇలా టాప్‌ లెస్‌ అందాలతో ఫోటో షూట్‌ నిర్వహించిన షాక్‌ ఇచ్చింది. వివాదాల్లో ఇరుక్కుంది.

813
బాలీవుడ్‌ మేకర్‌ మహేష్‌ భట్‌ స్టార్‌ డస్ట్ మేగజీన్‌ కోసం తన కూతురు పూజా భట్‌కి లిప్‌ కిస్‌ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు.

913
నటుడు ప్రతీక్‌ బబ్బర్‌ ఇలా అమ్మాయిలతో లిప్‌కిస్సులు, రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటో వివాదంగా మారింది.

1013
నటి నీతూ చంద్ర, మోడల్‌ బీచ్‌లో ఇలా ఇంటెన్స్ మూడ్‌లో దిగిన ఫోటోలను మితవాదులు వ్యతిరేకించారు. ఇది లెస్బియన్లని పోలినట్టుందని విమర్శించారు.

1113
మోడల్‌, బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌, మధు సప్రె షూస్‌ యాడ్‌ కోసం న్యూడ్‌గా, పాముని మెడలో వేసుకుని దిగిన ఫోటో సంచలనం సృష్టించింది. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది.

1213
పాకిస్థాన్‌ నటి వీనా మాలిక్‌ టెర్రరిస్ట్ సంస్థ ఐఎస్‌ఐ టాటూ వేసుకుని `ఎఫ్‌హెచ్‌ఎం` మేగజీన్‌ కోసం పోజులిచ్చింది వివాదాల్లో ఇరుక్కుంది.

1313
విద్యా బాలన్‌ నగ్నంగ్‌గా పేపర్‌ చదువుతూ టీ తాగే ఫోటో సైతం వివాదాల్లో ఇరుక్కుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories