Raashi Khanna: స్కిన్ ఫిట్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ హాట్.. మంటలు రేపుతున్న రాశి ఖన్నా, ఫోటోస్ వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 13, 2022, 01:34 PM IST

అందాల తార రాశి ఖన్నా గురించి తెలుగు ప్రేక్షుకులకు పరిచయం అక్కర్లేదు. చూపు తిప్పుకోలేని అందంతో రాశి ఖన్నా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది.

PREV
16
Raashi Khanna:  స్కిన్ ఫిట్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ హాట్.. మంటలు రేపుతున్న రాశి ఖన్నా, ఫోటోస్ వైరల్

అందాల తార రాశి ఖన్నా గురించి తెలుగు ప్రేక్షుకులకు పరిచయం అక్కర్లేదు. చూపు తిప్పుకోలేని అందంతో రాశి ఖన్నా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

26

ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. 

36

రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ చారలు ఉన్న స్కిన్ ఫిట్ డ్రెస్ లో రాశిఖన్నా ఫోజులు మంటలు రేపే విధంగా ఉన్నాయి. 

46

స్టైలిష్ గా బోల్డ్ గా రాశి ఖన్నా ఫోజులు ఇచ్చింది. ఓరకంట చూస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తోంది.  క్లీవేజ్ అందాలతో రాశి ఖన్నా ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని  విధంగా ఉన్నాయి. 

56

రాశి ఖన్నా చివరగా ప్రతి రోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాల్లో మెరిసింది. రాశి ఖన్నా తన అందంతో, క్యూట్ లుక్స్, నటనతో ఈ స్థాయికి చేరుకుంది. 

66

ఇదిలా ఉండగా ప్రస్తుతం రాశి ఖన్నా మారుతి దర్శకత్వంలో గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' చిత్రంలో నటిస్తోంది. అలాగే నాగచైతన్య సరసన థ్యాంక్యూలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు తమిళంలో అరడజను చిత్రాలతో బిజీగా ఉంది. 

click me!

Recommended Stories