చిమ్మ చీకట్లో హాట్ స్ట్రక్చర్ చూపిస్తున్న రాశి ఖన్నా.. డార్క్ చాక్లెట్ లాంటి అందాలతో ఊరించే ఫోజులు

First Published Nov 26, 2022, 2:19 PM IST

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు. 

ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. 

రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా కుర్రాళ్లు తమని తాము మైమరచిపోయేలా అందంగా ఫోజులు ఇచ్చింది. చిమ్మ చీకట్లో వయ్యారాలు ఒలకబోస్తూ మతిపోగోట్టే విధంగా ఫోజులు ఇస్తోంది. 

బాడీ మొత్తం టైట్ గా ఉన్న డ్రెస్ లో రాశి ఖన్నా ఊరించే విధంగా వయ్యారాలు ఒలికిస్తోంది. డార్క్ చాక్లెట్ లాగా ఊరించే ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంటోంది. నవంబర్ 30న రాశి ఖన్నా బర్త్ డే సెలబ్రేషన్ జరగనున్నాయి. దీనితో నెటిజన్లు ఆమెకి అడ్వాన్స్ బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. 

ఇదిలా ఉండగా ఈ ఏడాది రాశి ఖన్నాకి ఏమాత్రం కలసి రాలేదు. ఆమె నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో రాశి ఖన్నా తన కెరీర్  రీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. 

ఆ చిత్రాలతో ఏంజిల్ ఆర్నాకి నిరాశ తప్పలేదు. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు. 

click me!