యంగ్ బ్యూటీ అంజలి అరోరా ప్రస్తుతం ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోతోంది. హాట్ హాట్ ఫోజులు, డాన్స్ వీడియోలతో అంజలి అరోరా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
26
అంజలి అరోరా కచ్చా బాదం డాన్స్ రీల్ తో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆమె లేలేత పరువాలు కుర్రాళ్ళని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఘాటుగా ఎక్స్ ఫోజింగ్ చేస్తూ అంజలి అరోరా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
36
తాజాగా ఈ కచ్చా బాదం పిల్ల మరోసారి వార్తల్లో కెక్కింది. నడిరోడ్డుపై అర్థరాత్రి డ్యాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఫుల్ కిక్కు ఇచ్చేలా నాటీ హావభావాలతో అంజలి అరోరా మత్తుగా నడి రోడ్డుపై డ్యాన్స్ చేసింది.
46
తు ఆజా అనే సాంగ్ రీమిక్స్ కి వయ్యారంగా డ్యాన్స్ చేస్తూ అదరగొట్టేసింది. నెటిజన్లు ఈ వీడియోకి లైకులతో మోతెక్కిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 6 లక్షల పైగా లైకులు దక్కాయి.
56
అంజలి అరోరాని దాదాపు 12 మిలియన్ల మంది ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లని సైతం మించే విధంగా అంజలి అరోరా సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
66
ఇక అంజలి అందాలు ఆరబోస్తూ తరచుగా ఫోటో షూట్స్ చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. క్లీవేజ్ అందాలు, నడుము వయ్యారాలు చూపిస్తూ అంజలి యువతని తన వైపు తిప్పుకుంటోంది.