హాట్‌ థైస్‌ చూపించేందుకు షర్ట్ కట్‌ చేసుకున్న రాయ్‌ లక్ష్మీ.. ఇదెక్కడి అరాచకం.. రత్తాలు అందాల దెబ్బకి చిత్తే

Published : Jun 20, 2023, 07:06 PM ISTUpdated : Jun 20, 2023, 08:33 PM IST

హాట్‌ బ్యూటీ రాయ్‌ లక్ష్మి.. సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదుకానీ, సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ బిజీగా ఉంటుంది. తన ఫాలోవర్స్ కి కావాల్సిన పసందైన అందాల విందుని వడ్డిస్తూ ఖుషీ చేస్తుంటుంది. తాజాగా షాకింగ్‌ లుక్‌లో మెరిసింది.   

PREV
18
హాట్‌ థైస్‌ చూపించేందుకు షర్ట్ కట్‌ చేసుకున్న రాయ్‌ లక్ష్మీ.. ఇదెక్కడి అరాచకం.. రత్తాలు అందాల దెబ్బకి చిత్తే

రాయ్‌ లక్ష్మి తాజాగా డిఫరెంట్‌ లుక్‌లో మెరిసింది. ఆమె తన జీన్స్ షర్ట్ ని కట్‌ చేసుకుని అందాలను చూపిస్తుంది. తన థైస్‌ అందాలను ఆవిస్కరించేందుకు సగం షర్ట్ ని కట్‌ చేసుకోవడం గమనార్హం. దీంతో ఆల్మోస్ట్ థండర్‌ థైస్‌లో పిచ్చెక్కించే పోజులిచ్చింది హాట్‌ హీరోయిన్‌. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఈ బ్యూటీ అందాల దెబ్బ మామూలుగా లేదు. 
 

28

రాయ్‌ లక్ష్మి ఇలా విచిత్రమైన డ్రెస్‌ ధరించి ముంబయిలో మెరిసింది. ముంబయిలోని ఖార్‌ ఏరియాలో రాయ్‌ లక్ష్మి మీడియా కంటపడింది. దీంతో కెమెరామెన్లు రెచ్చిపోయి షూట్‌ చేశారు. ఆమె అందాలను బంధించేందుకు కెమెరాలు పోటీ పడటం విశేషం. అయితే ఇందులో రాయ్‌ లక్ష్మీ డ్రెస్సే అర్థం కాని విధంగా ఉండటం విశేషం. 
 

38

ఫ్రంట్‌లో సగం షర్ట్ కట్‌ చేసి మరీ థైస్‌ అందాలను చూపించడంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. రత్తాలు అందాల దెబ్బకి చిత్తవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. అసలే ఆపిల్‌ పండులా ఉంటుంది రాయ్‌ లక్ష్మి. ఆమె ఇలా అందాలు చూపిస్తూ ఇంకేమైనా కుర్రాళ్లంతా చిత్తైపోవాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతుంది. 
 

48

సినిమాల్లో అదృష్టం కలిసి రాక లక్ష్మి రాయ్‌ పేరుని కాస్త రాయ్‌ లక్ష్మిగా మార్చుకుంది. ప్రారంభంలో హీరోయిన్‌గా మెరిసిన ఈ ఆపిల్‌ బ్యూటీ.. హీరోయిన్‌గా పెద్దగా క్లిక్‌ కాకపోవడంతో ఇప్పుడు ఐటెమ్‌ గర్ల్ గా మారిపోయింది. మరోవైపు హర్రర్‌ పాత్రలకు కేరాఫ్‌గానూ నిలిచింది. అడపాదడపా సినిమాలతో కెరీర్‌ని నెట్టుకొస్తుంది. కొంత బోల్డ్ రోల్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది. 
 

58

2005లో శ్రీకాంత్‌ హీరోగా నటించి `కాంచనమాల కేబుల్‌ టీవీ` చిత్రంతో హీరోయిన్‌ టాలీవుడ్‌కి పరిచయమైంది రాయ్‌ లక్ష్మి. తొలి చిత్రం నుంచే రాయ్ లక్ష్మీ అందాల ఆరబోత ప్రదర్శించింది. క్రమంగా  ఆమె క్రేజ్ పెరుగుతూ వచ్చింది. తర్వాత `నీకు నాకు` చిత్రంలో మెరిసింది. కానీ గుర్తింపు రాలేదు. సక్సెస్‌ లేదు. టాలీవుడ్‌ పట్టించుకోలేదు.
 

68

దీంతో దాదాపు ఆరేళ్ల తర్వాత బాలకృష్ణ సరసన `అధినాయకుడు` సినిమాలో మెరిసింది. ఈ సినిమా ఆడలేదు. దీంతో ఐటెమ్‌ హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. కానీ తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో మాత్రం హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అక్కడ గుర్తింపు తెచ్చుకుంది. కానీ తెలుగులో ఆ స్థాయి పేరు తెచ్చుకోలేకపోయింది. 
 

78

`బలుపు` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఇందులో `లక్కీ లక్కీ `పాటలో మెరిసింది. అలాగే `సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌`లో `తోబా తోబా` సాంగ్‌లో అందాలు ఆరబోసింది. చిరంజీవి రీఎంట్రీ మూవీ `ఖైదీ నెంబర్‌ 150`లో `రత్తాలు రత్తాలు` పాటలో ఇరగదీసింది. ఈ పాట తెలుగు నాట మాస్‌ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించింది. ఆ మధ్య `వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి` చిత్రంలో మెరిసింది. మళ్లీ టాలీవుడ్‌కి దూరమైంది. 
 

88

కానీ హిందీతోపాటు తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో మాత్రం నటిగా ఫుల్‌ బిజీగా ఉంది. మరోవైపు అందాల ఆరబోతలోనూ బిజీగా ఉంది. బికినీ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది.ఇంటర్నెట్‌లో హాట్‌ కేక్‌లా మారింది. భారీ ఫాలోయింగ్‌ని తెచ్చుకుంటూ తరచూ విజువల్‌ ట్రీట్‌ ఇస్తుందీ సెక్సీ బ్యూటీ.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories