జాలి లాంటి బికినీలో టాప్‌ టూ బాటమ్‌ అందాలు పరిచిన రాయ్‌ లక్ష్మి.. బీచ్‌లో ఇలా చూస్తే థర్మామీటర్లు బద్దలే

Aithagoni Raju | Updated : Sep 06 2023, 08:25 PM IST
Google News Follow Us

రాయ్‌ లక్ష్మి ఒడిదుడుకులతో కెరీర్‌ని లాక్కొస్తుంది. అడపాదడపా సినిమాలు, స్పెషల్‌ సాంగ్‌లతో అలరిస్తుంది. లేనప్పుడు వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. దాచుకోకుండా అందాలు ఆవిష్కరిస్తూ దుమారం రేపుతుంది. 

17
జాలి లాంటి బికినీలో టాప్‌ టూ బాటమ్‌ అందాలు పరిచిన  రాయ్‌ లక్ష్మి.. బీచ్‌లో  ఇలా చూస్తే థర్మామీటర్లు బద్దలే

గ్లామర్‌ బ్యూటీ రాయ్‌ లక్ష్మికి చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తుంది. వెకేషన్‌లో గడుపుతూ ఎంజాయ్‌ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఇంటర్నెట్‌ని ఉలిక్కిపాటుకి గురి చేసింది. ఒక్కసారిగా సామాజిక మాధ్యమాలు షేక్‌ అయ్యేలా చేసింది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఫోటో దుమారం రేపుతుంది. 

27

ఇందులో రాయ్‌ లక్ష్మి బికినీ ఫోటోని పంచుకుంది. అది మామూలు బికిని కాదు, జాలిలాంటి టూ పీస్‌ బికినీ ధరించి బీచ్‌లో అందాలు ఆరబోసింది. బీచ్‌లో పడుకుని మరీ పోజులిచ్చింది. టాప్‌ టూ బాటమ్‌ అందాలను పరిచేసి మైండ్‌ బ్లాక్ చేసే ఫోటోని షేర్‌ చేసింది. దీంతో సామాజిక మాధ్యమాలు ఒక్కసారిగా బ్రేక్‌ అయిపోతున్నారు. నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. 
 

37

ఇందులో తన థండర్‌ థైస్‌, నడుము, నాభి అందాలు, పరువాలను ఆవిష్కరించింది. మిల్కీ అందాలను ఇలా ఇసుకలో ఆరబోయడంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. వారి థర్మామీటర్లు బద్దలైపోతున్నాయంటూ గోలు పెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాని ఉలిక్కిపాటుకి గురి చేసిందీ సెక్సీ బ్యూటీ. 
 

Related Articles

47

రాయ్‌ లక్ష్మి హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయినా.. ఇక్కడ కథానాయికగా సక్సెస్‌ కాలేకపోయింది. ఆమె హైట్‌ ఓ కారణం కావచ్చు. కానీ ఈ బ్యూటీ ఐటెమ్‌ గర్ల్ గా మాత్రం సక్సెస్‌ అయ్యింది. ఆమె స్పెషల్‌ సాంగ్‌లు అన్నీ బాగా పాపులర్‌ అయ్యాయి. సినిమాల విజయంలో కీలక భూమిక పోషించాయి. 
 

57

దీంతో టాలీవుడ్‌లో ఈ బ్యూటీ ఐటమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా మార్చేశారు. అలాంటి ఆఫర్లే ఇస్తున్నారు. కొన్ని సినిమాల్లో ఆమె బోల్డ్ రోల్స్ చేసింది. గ్లామర్‌ పాత్రలతో అలరించింది. కానీ వాటి కంటే స్పెషల్‌ సాంగ్‌లకే మంచి క్రేజ్‌ వచ్చింది. మెగాస్టార్‌తో చేసిన `రత్తాలు రత్తాలు` పాట ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే.
 

67

అయితే హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది రాయ్‌ లక్ష్మి. కానీ లక్‌ కలిసి రావడం లేదు. ఏకంగా తన పేరుని కూడా మార్చుకుంది. లక్ష్మి రాయ్‌గా ఉన్న ఆమె `రాయలక్ష్మి`గా పేరు మార్చుకుంది. స్పెల్లింగ్స్‌ కూడా ఛేంజ్‌ చేసుకుంది. ఏం చేసినా ఈ బ్యూటీకి కాలం కలిసి రాలేదు. అయితే తమిళం, కన్నడ, మలయాళంలో మాత్రం బాగానే మెప్పించింది. అక్కడ బాగానే అవకాశాలను అందుకుంది. 
 

77

కానీ తెలుగులోనే సక్సెస్‌ కాలేకపోయింది. తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ కెరీర్‌ని లాక్కొస్తుంది. సోషల్‌ మీడియాలో రెగ్యూలర్‌గా యాక్టివ్‌గా ఉంటూ, నెటిజన్లని ఆకట్టుకుంటుంది. అందాల విందు చేస్తూ వారిని ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది. తనదైన స్టయిల్‌లో సర్వైవ్‌ అవుతుందీ పొడుగు బ్యూటీ. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos