జాకెట్‌ వేసుకోకుండా అద్దం ముందు క్లీవేజ్‌ షో చేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బిగువైన పరువాలతో కిల్లర్‌ పోజులు..

Published : Sep 06, 2023, 01:50 PM IST

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌.. చాలా రోజుల తర్వాత బయటకొచ్చింది. నెటిజన్లని అలరించింది. ఆమె ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్‌ ఇచ్చింది. అదే సమయంలో తాను నటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ మూవీ అప్‌డేట్‌ రావడం విశేషం.  

PREV
17
జాకెట్‌ వేసుకోకుండా అద్దం ముందు క్లీవేజ్‌ షో చేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బిగువైన పరువాలతో కిల్లర్‌ పోజులు..

ప్రస్తుతం నిధి అగర్వాల్‌(Nidhhi Agerwal).. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే పవన్‌ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. కొత్త పోస్టర్‌ రిలీజ్‌తోపాటు షూటింగ్‌, రిలీజ్‌ వివరాలను నిర్మాత వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం వచ్చింది. అదే ఆనందం నిధి అగర్వాల్‌లో కనిపిస్తుంది. 
 

27

Nidhhi Ageral ఇటీవల సైమా అవార్డు వేడుకలో పాల్గొంటూ తనకు వచ్చిన గ్యాప్‌ గురించి చెబుతూ, తీసుకోలేదని, వచ్చిందని చెప్పింది.ఈ సందర్భంగా ఆమె అందాల విందు చేసింది. అయితే తాజాగా మరో క్రేజీ ఫోటోలను పంచుకుంది. ఇందులో మిర్రర్‌ ముందు కిర్రాక్‌ పోజులివ్వడం విశేషం. 
 

37

నిధి అగర్వాల్‌.. ఇందులో జాకెట్‌ లేకుండా కనిపించింది. బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో మెరిసింది. బిగువైన డ్రెస్‌లో ఎద అందాలతో మత్తెక్కిస్తుంది. అందం ముందు క్లీవేజ్‌ షో చేస్తూ కుర్రాళ్లకి కునుకు లేకుండా చేస్తుంది. విరహంతో కూడిన పోజులిస్తూ మరింతగా టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

47

నిధి అగర్వాల్‌.. మళ్లీ కమ్‌ అయ్యేందుకు రెడీ అవుతుంది. పవన్‌తో చేసిన `హరి హర వీరమల్లు` మూవీ రిలీజ్‌ అయితే ఈ బ్యూటీకి పూర్వ వైభవం వస్తుంది. ఈ సినిమా హిట్‌ అయితే ఇక నిధి రేంజ్‌ పెరిగిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ చిత్రం రెండుభాగాలుగా రాబోతుందని సమాచారం. మరోవైపు ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలున్నాయని, త్వరలో వాటి అప్‌డేట్ ఉంటుందని చెప్పింది నిధి. 
 

57

ఆ మధ్య ఈ అమ్మడు.. తారల జాతకాలు చెప్పే వేణు స్వామి సారథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. తన కెరీర్‌ మళ్లీ గాడిలో పడేందుకు ఈ బ్యూటీ చివరికి ఇలా జాతకాలను, పూజలను ఆశ్రయించడం గమనార్హం. ఇవి చేసి చాలా రోజులవుతుంది. అయినా ఇప్పటి వరకు ఈ బ్యూటీ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు లేకపోవడం విచారకరం. 

67
Nidhhi Agerwal

ఇక నిధి అగర్వాల్.. `సవ్యసాచి` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ అక్కినేని హీరోలతో కలిసి నటించింది. నాగచైతన్యతోపాటు అఖిల్‌తో `మిస్టర్‌ మజ్ను` చిత్రంలో నటించింది. ఈ రెండు సినిమాలు పరాజయం చెందాయి. 

77

ఆ తర్వాత రామ్‌తో పూరీ జగన్నాథ్ రూపొందించిన `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంలో నటించగా, ఇది పెద్ద హిట్‌ అయ్యింది. దీంతో ఇస్మార్ట్ బ్యూటీగా, గ్లామర్‌ బాంబ్ గా మెరిసింది. పాపులర్‌ అయ్యింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ కెరీర్‌ అనూహ్యంగా బ్రేకులు పడటం విచారకరం. ఇకనైనా ఈ అమ్మడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతుందేమో చూడాలి.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories