రాయ్ లక్ష్మీ చేసిన ఐటెం సాంగ్‌లు ఇప్పటకీ కొత్తగానే ఉంటాయి. ఆ సాంగ్స్‌లో ఆమె ఊపుళ్లు,, తిప్పుల్లకు తెలుగు కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. అంతే కాదు మెగా హీరోల సినిమాలతో పాటు.. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమాలోనూ అమ్మడు ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇక రాఘవ లారెన్స్ ఏకంగా హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు.