షర్ట్ చిన్నదవడంతో తొడ అందాలను దాయలేక ఇబ్బంది పడ్డ పాయల్‌ రాజ్‌పుత్‌..కుక్క పిల్లతో అదేం పని అమ్మడు?

Published : May 02, 2021, 07:39 PM ISTUpdated : May 02, 2021, 07:43 PM IST

`ఆర్‌ఎక్స్ 100` భామ పాయల్ రాజ్‌పుత్‌ తెగ ఇబ్బంది పడుతుంది. టీ షర్ట్ పైకి కావడంతో అందాలను దాయలేక తెగ ఇబ్బంది పడుతుంది. ఆయా ఫోటోలను పంచుకుని కుర్రాళ్లలో సెగలు రేపుతుంది. 

PREV
17
షర్ట్ చిన్నదవడంతో తొడ అందాలను దాయలేక ఇబ్బంది పడ్డ పాయల్‌ రాజ్‌పుత్‌..కుక్క పిల్లతో అదేం పని అమ్మడు?
పాయల్‌ రాజ్‌పుత్‌ టాప్‌ టూ బాటమ్‌ ఒకే టీషర్ట్ వేసుకుంది. సమ్మర్‌ వేళ ఫ్రీగా ఉండాలనో, గాలి స్వేచ్చగా విహరించాలనో ఏమో మొత్తానికి పాయల్‌ ఒకే టీషర్ట్ వేసుకుంది.

27
అయితే ఆ షర్ట్ కాస్త పైకి అవ్వడంతో థైస్‌ అందాలు బయటపడుతున్నాయి. దీంతో తన అందాలను దాచుకోలేక ఈ సెక్సీ భామ తెగ ఇబ్బంది పడింది.

37
అయినా పర్వాలేదనుకుని కాసేపు తర్వాత ఫోటోలకు పోజులిచ్చింది. స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద హోయలు పోతూ వాహ్‌ అనిపించింది.

47
ఈ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో కుర్రాళ్లు ఈ అమ్మడి థైస్‌ అందాలపై ఫోకస్‌ పెట్టారు. ఆయా అందాలను దాచుకునేందుకు ఆమె పడే బాధని చూసి పాపం అంటూ బాధని వ్యక్తం చేస్తున్నారు.

57
పాయల్‌ రెగ్యూలర్‌గా తన సెక్సీ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పంచుకున్న ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.

67
తన పెట్‌ కుక్క పిల్లతో పాయల్ సరసం వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో ఆ కుక్కపిల్ల పాయల్‌ చిన్‌, హియర్ పై చేసిన పని హాట్‌ టాపిక్‌గా మారింది.

77
పాయల్‌కి ఇదే పోయే కాలం అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. అయితే తన స్కూబీ(కుక్కపిల్ల పేరు) ముద్దులు పెట్టినందుకు పాయల్‌ థ్యాంక్స్ చెప్పడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories