ఇక బద్రినాథ్, వరుడు, సరైనోడు లాంటి సినిమాల్లో అల్లు అర్జున్ ఫిట్ నెస్ అంతా ఇంతా కాదు.. టోన్డ్ బాడీతో పాటు.. యాక్షన్ సీక్వెన్స్ లలో అల్లు అర్జున్ ను చూస్తే ఔరా అనాల్సిందే. అయితే అల్లు అర్జున్ ఇంత ఫిట్ గా ఎలా మెయింటేన్ చేస్తాడు.. ఆయన ఫిడ్ నెస్ సీక్రేట్ ఏంటి..? అసలేం తింటాడు రా బాబు.. అని చాలామంది ఐకాన్ స్టార్ డైట్ సీక్రేట్ గురించి కూడా మాట్లాడుకుంటుంటారు.