ఇందులో పూరీ జగన్నాథ్ బోల్డ్ టేకింగ్, మహేష్ బాబు మాస్ అవతార్, యాక్షన్, డైలాగ్‌లు, దీనికితోడు ఇలియానా అందాలు యాడ్ కావడం సినిమాని పెద్ద హిట్ చేశాయి. ఆ మూవీ గురించి చాలా రోజులు మాట్లాడుకున్నారు. ఈ సినిమా తర్వాత పూరీకి యావరేజ్‌లు పడ్డాయి, ఏదో ఆడుతున్నాయిగానీ, `పోకిరి` రేంజ్‌లో లేవు. చాలా మంది కూడా పూరీకి ఇదే విషయాన్ని చెప్పారట.