పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత దర్శకుడు నాగ్ అశ్విన్ ని చూస్తే గుర్తుకు వస్తుంది. కల్కి మూవీతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. నాగ్ అశ్విన్ ని చూస్తే మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. చవకైన బట్టలు ధరించి, పెరిగిన జుట్టు, గడ్డం కలిగిఉంటాడు. బక్క పలచని శరీరంతో అతి సాధారణంగా కనిపిస్తాడు.