డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు. రాంచరణ్ లాంచ్ చేసినా, రవితేజ, మహేష్ లాంటి హీరోలకు బిగ్ హిట్స్ ఇచ్చి వారి కెరీర్ రూపురేఖలు మార్చేసినా పూరి జగన్నాథ్ కే చెల్లింది. ఇటీవల పూరి జగన్నాథ్ అంతగా ఫామ్ లో లేరు అనేది వాస్తవమే.