అయితే సదరు వెబ్ సైట్ పునర్నవిని కూల్ చేసే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాలేదు. ఆర్టికల్ తొలగించాం, మీకు జరిగిన ఇన్‌కన్వీనియన్స్‌కు సారి అంటూ మెసేజ్ పెట్టినా పునర్నవి మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ తెగేసి చెప్పేసింది. ఈ రోజు నేను ప్రశ్నించాను కాబట్టి నాకు సారి చెప్పారు. మిగతా వారి సంగతేంటి అంటూ ప్రశ్నించింది.