గత ఏడాది మలైకా అరోరాకు సంబంధించిన ఓ వార్త మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్ చేసింది. ఆమె డ్రైవర్ తన వ్యక్తిగత సమాచారాన్ని తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ డ్రైవర్ బబ్లూ కి చేరవేస్తున్నట్టుగా ఆమె అనుమానించింది. అర్బాజ్ డ్రైవర్ బబ్లూ, మలైకా డ్రైవర్ ముఖేష్‌లు అన్నదమ్ములు.
undefined
గత కొంత కాలంగా మలైకా అరోరా, అర్జున్ కపూర్‌లు రిలేషన్ షిప్‌లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి రొమాంటిక్ డిన్నర్‌లకు వెళ్లిన సందర్భంగా కూడా కెమెరా కంట పడ్డారు.
undefined
అయితే వీరిద్దరి రిలేషన్‌షిప్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరి ఏజ్ గ్యాప్ విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి.
undefined
ఇరు కుటుంబాలు కూడా వీరి రిలేషన్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, బోని కపూర్‌లు మలైకా, అర్జున్‌ల రిలేషన్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఏకంగా అర్జున్ కపూర్‌ను, బోనీ కపూర్‌ను బ్యాన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
undefined
స్పాట్‌బాయ్ కథనం ప్రకారం మలైక తన డ్రైవర్ తన పర్సనల్ విషయాలను లీక్ చేస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తం చేసింది. మలైకా డ్రైవర్ ముఖేష్, అర్బాజ్ డ్రైవర్ బబ్లూలను అర్బాజ్ ఒకేసారి ఉద్యోగంలోకి తీసుకున్నాడు.
undefined
ఈ జంట విడిపోయిన తరువాత కూడా ముఖేష్, బబ్లూలు వారి వద్దే డ్రైవర్లుగా కొనసాగుతున్నారు.
undefined
స్పాట్ బాయ్ కథనం ప్రకారం తన విషయాలు లీక్ చేస్తున్నాడన్న కోపం ఇటీవల మలైకా తన డ్రైవర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిందట.
undefined
ఇక అర్జున్, మలైకాల విషయానికి వస్తే వీరు పెళ్లి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ కపూర్‌తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు పెళ్లి ఓకెచెప్పాగా, అర్జున్ తండ్రి బోనీ కపూర్ మాత్రం వీరి రిలేషన్‌ను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు.
undefined