రచ్చ లేపుతున్న రంగస్థలం బ్యూటీ.. నెక్స్ట్ లెవల్ హాట్ నెస్ తో తెలుగమ్మాయి బెల్లీ షో

Published : Apr 20, 2022, 01:51 PM IST

నటి పూజిత పొన్నాడ రంగస్థలం చిత్రంలో మెరిసింది. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. 

PREV
17
రచ్చ లేపుతున్న రంగస్థలం బ్యూటీ.. నెక్స్ట్ లెవల్ హాట్ నెస్ తో తెలుగమ్మాయి బెల్లీ షో
Pujita Ponnada

నటి పూజిత పొన్నాడ రంగస్థలం చిత్రంలో మెరిసింది. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. 

 

27
Pujita Ponnada

పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన అమ్మాయి. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది. నటించిన కొన్ని చిత్రాల్లోనే పర్వాలేదనిపించింది. 

 

37
Pujita Ponnada

రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది. 

 

47
Pujita Ponnada

ప్రస్తుతం పూజిత.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో చిన్న రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. పూజిత పొన్నాడ గ్లామర్ గా కనిపించడం ఎంత ముఖ్యమో గ్రహించినట్లు ఉంది. 

 

57
Pujita Ponnada

అందుకే తన ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ కి తెరలేపింది. తాజాగా పూజిత పొన్నాడ తెల్ల చీరలో చేసిన ఫోటో షూట్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. 

 

67
Pujita Ponnada

చీరకట్టులో నడుము అందాలు, నాభి సొగసులు చూపిస్తూ పూజిత గ్లామర్ సునామి సృష్టిస్తోంది. నడుము కొలతలు చూపిస్తుందా అన్నట్లుగా పూజిత స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంటోంది. 

 

77
Pujita Ponnada

ఇది తన ఫేవరిట్ లుక్ అంటూ పూజిత కామెంట్స్ ఫోటో షూట్ కి క్యాప్షన్ ఇచ్చింది. పూజ శారీ లుక్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

click me!

Recommended Stories