తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

భారీ పరువాలతో మైకం తెప్పిస్తున్న పూజిత.. చీరకట్టులో రంగస్థలం బ్యూటీ జోరుకి షేక్ అవుతున్న ఇంటర్నెట్

Sreeharsha Gopagani | Published : Jul 26, 2023 4:17 PM

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. 

17
భారీ పరువాలతో మైకం తెప్పిస్తున్న పూజిత.. చీరకట్టులో రంగస్థలం బ్యూటీ జోరుకి షేక్ అవుతున్న ఇంటర్నెట్

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. 

27

ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా హీరోయిన్ గా ఓ చిత్రంలో కూడా నటించింది. 

37

పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన అమ్మాయి. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది. నటించిన కొన్ని చిత్రాల్లోనే పర్వాలేదనిపించింది. 

47

రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 

57

ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది. ఇటీవల పూజిత పొన్నాడ 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. 

67

ప్రస్తుతం పూజిత.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో చిన్న రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. పూజిత పొన్నాడ గ్లామర్ గా కనిపించడం ఎంత ముఖ్యమో గ్రహించినట్లు ఉంది. 

 

77

పూజిత పొన్నాడ లేటెస్ట్ ఫోటోస్ మెస్మరైజ్ చేస్తున్నాయి. చీరకట్టులో పూజిత మైండ్ బ్లోయింగ్ అనిపించేలా కుర్రాళ్లకి గ్లామర్ విందు అందించింది. ఎల్లో శారీ, వైట్ బ్లౌజ్ లో పూజిత పిచ్చ హాట్ గా కవ్వించే ఫోజులు ఇస్తోంది. నడుము సొగసుతో కాకరేపే ఫోజులకు కుర్రాళ్లు మైకంలో మునిగిపోతున్నారు. 

click me!
Recommended Photos