దీంతో తమిళంలో, తెలుగులో మంచి అవకాశాలను దక్కించుకుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. చివరిగా ‘డాన్, ఈటీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తెలుగు ఆడియెన్స్ కు నేచురల్ స్టార్ నానితో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.