అచ్చమైన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ అందాల విందుకు కుర్రకారు తట్టుకోవడం కష్టమే. అందం, అభినయం కలిసిన ఈ బ్యూటీ ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సినిమాలతో అలరిస్తున్నా.. నెట్టింట కూడా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది.