ప్రియాంక జవాల్కర్ మైండ్ బ్లోయింగ్ హాట్ షో.. నడుము మడతలు దగ్గరగా చూపిస్తూ చీరకట్టులో విస్ఫోటనం

Published : Mar 23, 2023, 08:52 AM IST

యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ లో గ్లామర్ సునామిగా మారుతోంది. అనంతపురం బ్యాగ్రౌండ్ కి చెందిన అమ్మాయి ప్రియాంక జువాల్కర్. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల నటి. 

PREV
111
ప్రియాంక జవాల్కర్ మైండ్ బ్లోయింగ్ హాట్ షో.. నడుము మడతలు దగ్గరగా చూపిస్తూ చీరకట్టులో విస్ఫోటనం

యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ లో గ్లామర్ సునామిగా మారుతోంది. అనంతపురం బ్యాగ్రౌండ్ కి చెందిన అమ్మాయి ప్రియాంక జువాల్కర్. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల నటి. 

211

ప్రియాంక ఎడ్యుకేషన్ మొత్తం అనంతపురంలోనే జరిగింది. నటించిన తొలి చిత్రం టాక్సీవాలాతో హిట్ అందుకుంది. గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన SR కల్యాణమండపం చిత్రంలో నటించింది.  

311

తొలి చిత్రంలోనే చూడచక్కనైన రూపంతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది ప్రియాంక. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవుతోంది. మరొక్క హిట్ పడితే టాప్ లీగ్ లోకి దూసుకెళ్లే గ్లామర్ ప్రియాంక సొంతం అని చెప్పాలి. 

411

తరచుగా ప్రియాంక జవాల్కర్ తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో కుర్రాళ్లని ఊరిస్తూ ఉంటుంది.  టీజింగ్ ఫోజులు ఇవ్వడంలో ఈమెకి ఎవ్వరూ సాటి రారు. 

511

 ప్రియాంక జవాల్కర్ లాంటి అందమైన భామలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎప్పుడూ గమనిస్తూ, ఫాలో అవుతూ ఉంటారు.  ప్రియాంక జవాల్కర్ పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

611

తాజాగా ప్రియాంక జవాల్కర్ మైండ్ బ్లోయింగ్ ఫోజులతో రెచ్చిపోయింది. ప్రియాంక మోడ్రన్ డ్రెస్సులు ధరించినా, చీరకట్టులో మెరిసిన ఆమె అందాల ప్రదర్శన ఒక రేంజ్ లో ఉంటుంది. 

711

ప్రియాంక జవాల్కర్ తాజాగా గ్రీన్ శారీలో మైకం తెప్పించే ఫోజులు ఇచింది. నడుము అందాలనే హైలైట్ చేస్తూ వివిధ భంగిమల్లో ఆమె ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

811

నడుము మడతలు పడేలా మెలికలు తిరుగుతూ, చిరునవ్వుతో మంటలు పెడుతోంది ఈ యంగ్ బ్యూటీ. కుర్రాళ్ళు కనీసం చూపు తిప్పుకోలేని విధంగా ప్రియాంక జవాల్కర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రెచ్చిపోయింది. 

 

911

అదిరిపోయే స్కిన్ టోన్ తో, నాజూకైన నడుముతో ప్రియాంక కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది. ప్రియాంక జవాల్కర్ ఇటీవల నటించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. 

1011

ఆ మధ్యన వెంకటేష్ అయ్యర్ తో ప్రియాంక జవాల్కర్ డేటింగ్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ వినిపించాయి. గతంలో ప్రియాంక షేర్ చేసిన పిక్స్ కి వెంకటేష్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్స్ చేశాడు. 

1111

అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది.అయితే తమ రిలేషన్ షిప్ పై ఈ యంగ్ బ్యూటీ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ ఇంకా స్పందించలేదు. 

 

click me!

Recommended Stories