చీరైతే కట్టిందిగానీ పరువాల విందు మాత్రం నెక్ట్స్ లెవల్‌.. ట్రెడిషనల్‌ లుక్‌లో కైపెక్కిస్తున్న ఐశ్వర్యా రాజేష్‌

Published : Mar 22, 2023, 10:23 PM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ అందాలు ఆరబోతకి దూరంగా ఉంటుంది. చాలా వరకు ఆమె నిండైన దుస్తుల్లోనే మెరుస్తుంది. కానీ హాట్‌ నెస్‌ మాత్రం ఎప్పుడూ తగ్గదని చెప్పొచ్చు.   

PREV
16
చీరైతే కట్టిందిగానీ పరువాల విందు మాత్రం నెక్ట్స్ లెవల్‌.. ట్రెడిషనల్‌ లుక్‌లో కైపెక్కిస్తున్న ఐశ్వర్యా రాజేష్‌

ఐశ్వర్యా రాజేష్‌ స్వతహాగా హాట్‌ గా ఉంటుంది. హాట్‌ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇక చీరకడితే ఆ హాట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు అదే జరిగింది. పండగ వేళ ఆమె ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసింది. కానీ హాట్‌ నెస్‌ మాత్రం అదిరిపోయింది. దీంతో ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

26

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ ఉగాది పండగ సందర్భంగా బాడీకి హత్తుకునే చీరకట్టింది. అయితే ఆమె ఇందులో పరువాల విందు వడ్డించింది. చీరలో ఐశ్వర్య పరువాల విందు నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. ఇదే ఇప్పుడు హైలైట్‌గా నిలుస్తూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. కుర్రాళ్ల బాడీలో హీటు పుట్టిస్తుంది.

36

ఐశ్వర్య రాజేష్‌ ఈ నయా ట్రెడిషనల్‌ ఫోటోల్లో సైడ్‌లో చూసి టెంప్ట్ చేస్తుంది. కొంటెగా చూస్తూ, చిలిపి నవ్వులు చిందిస్తూ హంట్‌ చేస్తుంది. కవ్విస్తుంది. కనువిందు చేస్తుంది. అయితే ఇందులో ఆమె తన ఫోటోలను పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. `కళ్లు మూసుకోండి, ప్రేమలో పడండి, అక్కడే ఉండండి` అంటూ అదిరిపోయే కొటేషన్‌ పంచుకుంది. 

46

ఇక బలమైన పాత్రలకు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది ఐశ్వర్యా రాజేష్‌. ఆమె తన పాత్రకి ప్రయారిటీ లేకుంటే ఏ సినిమా ఒప్పుకోదు, అది పెద్ద స్టార్‌ అయినా లెక్కచేయదు, అంతిమంగా తన పాత్రకి ప్రయారిటీ ఉందా? కథ బలంగా ఉందా అనేదే చూస్తుంది. అందుకే ఈ బ్యూటీ తమిళంలో పాపులర్‌ అయ్యింది. 

56

అయితే తెలుగులో మాత్రం ఈ డస్కీ భామ సక్సెస్‌ కాలేకపోయింది. టాలీవుడ్‌లో నటించిన నాలుగైదు సినిమాలు పరాజయం చెందాయి. `కౌసల్య కృష్ణమూర్తి`, `మిస్‌ మ్యాచ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `టచ్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌` చిత్రాల్లో మంచి పాత్రలే చేసింది. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆడలేదు. 

66

దీంతో తెలుగులో ఆఫర్లు దగ్గాయి. ఆమె కూడా టాలీవుడ్‌కి గుడ్‌ బై చెప్పి సౌత్‌పై ఫోకస్‌ చేసింది.ప్రస్తుతం అక్కడ అరడజను సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఒకప్పుడు సోషల్‌ మీడియాకి దూరంగా ఉండే ఈ భామ ఇప్పుడు జోరు పెంచింది. నిత్యం ఫోటోలను, తన సినిమా అప్‌డేట్లని పంచుకుంటూ యాక్టివ్‌గా ఉంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories