బ్రా లేకుండా టాప్‌ షోతో ఆటం బాంబ్‌ పేల్చిన ప్రియాంక చోప్రా.. టాప్‌ ఉన్నా లేనట్టే.. అందాల విస్పోటనం..

Published : Jun 07, 2022, 06:46 PM IST

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా వేడి వేడి అందాలకు కేరాఫ్‌. ఆమె హాట్‌ నెస్‌లోని ఘాటు తట్టుకోవడం ఎవరి తరం కాదు. అలాంటిది ప్రియాంక చోప్రా తాజాగా ఘాటు రేపే అందాల విస్పోటనానికి తెరలేపింది. 

PREV
112
బ్రా లేకుండా టాప్‌ షోతో ఆటం బాంబ్‌ పేల్చిన ప్రియాంక చోప్రా.. టాప్‌ ఉన్నా లేనట్టే.. అందాల విస్పోటనం..

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని మ్యారేజ్‌ చేసుకుని ఇప్పుడు గ్లోబల్‌ బ్యూటీ స్టేటస్‌ని అనుభవిస్తుంది ప్రియాంక చోప్రా(Priyanka Chopra). బాలీవుడ్‌ చిత్రాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి, హాలీవుడ్‌కే పరిమితమవుతుంది. అక్కడే నివసిస్తూ అంతర్జాతీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. 

212

తాజాగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra Hot Photos) అందాల విస్పోటనానికి తెరలేపింది. బ్రా లేకుండా ఎద అందాల విందుని వడ్డించింది. ఎలాంటి ఫిల్టర్‌ లేకుండా టాప్‌ అందాలు చూపిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ సెక్సీ భామ. అందాల ఆటం బాంబ్‌ పేల్చడంతో నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ మత్తెక్కిపోతున్నారు. ప్రియాంక అందాల వర్షంలో ముద్దైపోతున్నారు. ఉన్నట్టుంది ఈ రేంజ్‌లో ప్రియాంక హాట్‌ షో చేయడం పిచ్చెక్కిస్తుంది. 

312

ప్రియాంక చోప్రా `బుల్గారి` అనే ప్రపంచ స్థాయి జ్యూవెల్లరి సంస్థ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొంది ప్రియాంక. గోల్డెన్‌ కలర్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. హాలీవుడ్‌ హీరోయిన్లు ధరించే ట్రెండీ వేర్‌ని ప్రియాంక వేసుకుని ఈ ఈవెంట్‌లో పాల్గొనడం విశేషం. 

412

అసలు మామూలు అందాలను ఆరబోస్తేనే తట్టుకోవడం మన కుర్రాళ్ల వల్ల కాదు. అలాంటిది హాలీవుడ్‌ హీరోయిన్ల మాదిరిగా ముస్తాబై అందాలు ఆరబోస్తే చూసిన కుర్రాళ్ల బాధ వర్ణణాతీతం. ఆ కష్టాలు చెప్పుకోతరం కానివని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రియాంక అభిమానులు అలాంటి బాధనే అనుభవిస్తున్నారు. ఇంతటి వేడి తట్టుకోతరం మా వల్ల కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. 

512

అయితే ఈ ఈవెంట్‌లో ప్రియాంక ఇచ్చిన పోజులు మైండ్‌ బ్లోయింగ్‌ చేస్తున్నాయి. అసలే చెమటలు పట్టించే అందం, ఆపై హాట్‌ పోజులు ఇది మరింత రెచ్చగొట్టడంలా ఉందని పోస్ట్ లు పెడుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను వైరల్‌ అవుతున్నాయి. గ్లోబల్‌ వైడ్‌గా మెస్మరైజ్‌ చేస్తున్నాయి. వరల్డ్ ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 

612

ఇందులో హాలీవుడ్‌ పాపులర్‌ స్టార్స్ అన్నా హత్వే, మరో నటి మోడల్‌ లీసాతో కలిసి ఆమె చిలిపిగా పోజులివ్వడం విశేషం. వారితో దిగిన ఫోటోలను పంచుకుంటూ మేం ఇలా ఉన్నాం. అమ్మాయిలంతా కలిసి ఇలా ఆనందిస్తున్నాం` అని పేర్కొంది ప్రియాంక. 

712

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. గ్లామర్‌ హీరోయిన్‌ తన ఘాటైన డస్కీ అందాలతో నార్త్ ని షేక్‌ చేసింది. అందాల ఆరబోతలో నెక్ట్స్ లెవల్‌ని చూపించింది. గ్లామర్‌ పాత్రలే కాదు, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు,యాక్షన్‌ మూవీస్‌ కూడా చేసింది ప్రియాంక చోప్రా. 
 

812

`మేరీకోమ్‌` లాంటి సినిమాలో బాక్సర్‌గా నటించి ఫిదా చేసింది. అద్భుతమైన నటనతో మెస్మరైజ్‌ చేసింది. `క్వాంటికో` సిరీస్‌తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక అక్కడ గ్లామర్‌తోపాటు యాక్షన్‌ రోల్స్ చేస్తూ కనిపించింది. `క్వాంటికో`లో అద్భుతమైన యాక్షన్‌తో మైండ్‌ బ్లాక్‌ చేసింది. 
 

912

హలీవుడ్‌లో `బేవాచ్‌`, `ఏ కిడ్‌ లైక్‌ జేక్‌`, `ఈజ్‌ నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌`, `వియ్‌ కెన్‌ బీ హీరోస్‌`, `ది మ్యాట్రిక్స్ రెజ్యూరెక్షన్‌` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె `ఇట్స్ ఆల్‌ కమ్మింగ్‌ బ్యాక్‌ టూ మీ` చిత్రంలో నటిస్తుంది ప్రియాంక చోప్రా. 

1012

బుల్గారి జ్యూవెల్లరీ ప్రమోషన్‌లో ప్రియాంక చోప్రా దిగిన ఫోటో షూట్‌ పిక్స్ నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

1112

బుల్గారి జ్యూవెల్లరీ ప్రమోషన్‌లో ప్రియాంక చోప్రా దిగిన ఫోటో షూట్‌ పిక్స్ నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

1212

బుల్గారి జ్యూవెల్లరీ ప్రమోషన్‌లో ప్రియాంక చోప్రా దిగిన ఫోటో షూట్‌ పిక్స్ నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories