టాప్‌ అందాలను క్లోజ్‌గా చూపిస్తూ కేకపెట్టిస్తున్న ప్రియాంక చోప్రా.. కొత్త బ్రాండ్‌లో చిలిపిగా మురిసిపోతూ..

Published : Aug 02, 2021, 10:19 AM IST

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా టాప్‌ అందాలతో మతిపోగొడుతుంది. కొత్త బ్రాండ్‌లో ప్రమోషన్‌లో భాగంగా ప్రియాంక టాప్‌ షోతో అదరగొడుతుంది. క్లాసీ జ్యూవెల్లరీలో ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది ప్రియాంక. నయా పిక్స్ కట్టిపడేస్తున్నాయి.

PREV
18
టాప్‌ అందాలను క్లోజ్‌గా చూపిస్తూ కేకపెట్టిస్తున్న ప్రియాంక చోప్రా.. కొత్త బ్రాండ్‌లో చిలిపిగా మురిసిపోతూ..
ప్రియాంక చోప్రా టాప్‌ అందాలను క్లోజ్‌గా చూపిస్తూ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆమె అందాలకు మంత్రముగ్దులవుతూనే ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు.

28
బల్గురీ జ్యూవెల్లరీ బ్రాండ్‌ కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది ప్రియాంక. ఈ సందర్భంగా ఈ గ్లామర్‌ పిక్స్ ని షేర్‌ చేసుకుంటూ తన ఆనందాన్ని పంచుకుంది. బల్గురీ ఫ్యామిలీలోకి రావడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది.

38
ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ గా రాణిస్తుంది. బాలీవుడ్‌ సినిమాలు ఆల్మోస్ట్ మానేసింది. హాలీవుడ్‌ సినిమాలతోనే బిజీగా ఉంది. అక్కడ వరుసగా భారీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

48
ప్రియాంక సినిమాల్లోనే కాదు బ్రాండ్ల విషయంలో గ్లోబల్‌ స్టార్‌గా నిలుస్తుంది. ఆమె ప్రస్తుతం అంతర్జాతీయ బ్రాండ్ల బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ తన రేంజ్‌ ఏంటో చాటుకుంటుంది.

58
దీంతోపాటు న్యూయార్క్ లో `సోనా` పేరుతో ఇండియన్‌ రెస్టారెంట్‌ని నడిపిస్తుంది ప్రియాంక. గతేడాది దీన్ని ప్రారంభించింది. అమెరికా వారికి ఇండియన్‌ ఫుడ్‌ ని టేస్ట్ చేయిస్తుంది. దీనికి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపింది ప్రియాంక.

68
మరోవైపు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ సామాజిక బాధ్యతని చాటుకుంటోంది. నేటితరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. మహిళా సాధికారతకు అద్దం పడుతుంది.

78
మూడేళ్ల క్రితం అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో సెటిల్‌ అయ్యింది ప్రియాంక. అయినా ఇండియాపై తన ప్రేమని చాటుకుంటూనే ఉంటోంది.

88
ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో `మ్యాట్రిక్స్`, `టెక్ట్స్ ఫర్‌ యూ` చిత్రాల్లో నటిస్తుంది. `సిటాడెల్‌` అనే టీవీ సీరస్‌లోనూ నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories