RRR పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్.. రకరకాలుగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Published : May 17, 2023, 03:36 PM IST

ఈ మధ్య సంచలన వ్యాఖ్యలతో హాట్ హాట్ టాపిక్ అవుతోంది  బాలీవుడ్ కమ్ హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. కాంట్రవర్షియల్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది బ్యూటీ. తాజాగా ఆర్ఆర్ఆర్ పై ఆమె చేసిన వాఖ్యలు మరో వివాదానికి దారి తీశాయి. 

PREV
16
RRR పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్.. రకరకాలుగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
Photo Courtesy: Instagram

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా.. బిజీ బిజీ.. తన ఫ్యామిలీని చూసుకోవాలి.. బిడ్డ ఆలనా పాలనాచూసుకోవాలి. అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ లు.మరో వైపు సినిమా ఫంక్షన్లు.. ఇంకోవైపు సోషల్ మీడియా.. ఇన్నిబాధత్యల నడుమ.. టైట్ షెడ్యూల్ లో ఉంది బ్యూటీ. ఆమెకు ఏమాత్రం తీరక లేదంట. కాని తాజాగా ఓ ఇంటరవ్యూ మాత్రం ఇచ్చింది ప్రియాంక చోప్రా.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

26

హాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా.. ఆమె నటించి ఓ వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈసందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ప్రియాంక కొన్ని ఇంట్రెస్టింగ్ వాఖ్యలు చేసింది. సంచలన కామెంట్లు విసిరింది. సినిమాలతో బిజీగా ఉండే ప్రియాంక ఇంత వరకూ ఆర్ఆర్ఆఱ్ సినిమాను చూడలేదట. వింటానికి విచిత్రంగా ఉన్నా.. ఇది మాత్రం నిజం 

36
RRR Movie

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ ప్రశ్నిస్తూ.. మీరు  RRR సినిమా చూశారా అని అడిగారు.. . ఈ ప్రశ్నకు ప్రియాంక సమాధానం చెబుతూ నాకు ఆ సినిమా చూసే అంత సమయం లేదని తెలిపారు. ఇలా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టత్మకంగా వచ్చిన ఈ సినిమా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.

46
Priyanka Chopra

ఇలా ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న మూవీ టీమ్ ను కలిసి.. వారికి  ప్రియాంక ఆతిథ్యం ఇచ్చారు. జక్కన్న టీమ్ ను ఇంటికి పిలిచారు. చరణ్ తో పాటు ఫోటో సెషన్ కూడా చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసినట్టే కామెంట్లు చేశారు. టాలీవుడ్ సినిమాలపై ప్రసంశలు కురిపించారు. తీరా చూస్తే.. ఆమె ఈసినిమాచూడలేదు అని చెప్పడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. 

56

ఇలా హాలీవుడ్ కు వెళ్లిన ఆర్ఆర్ఆర్  సినిమా టీమ్ కి ఆతిథ్యం ఇచ్చిన ప్రియాంక చోప్రా.. సినిమా మీద ప్రశంసలు కురిపించిన బ్యూటీ.. ఇంకా సినిమాను  చూడలేదని చెప్పడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇదేందిది అంటూ షాక్ కు గురవుతున్నారు. 

66

ఇక ఆర్ఆర్ఆర్ విషయంలో ప్రియాంక నిర్లక్ష్య సమాధానం.. సినిమా ఇంత వరకూ చూడలేదని చెప్పడంతో..  నెటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఆస్కార్ సాధించిన RRR ఇండియా సినిమా చూడకపోంగా.. గ్లోబల్ మూవీ గురించి  ప్రియాంక చోప్రా చేసిన  వ్యాఖ్యలు నెటిజన్లకు నచ్చడంలేదు. దాంతో ఆమెపూ పెద్ద ఎత్తున ఈమెపై ట్రోల్ చేస్తున్నారు.
 

Read more Photos on
click me!

Recommended Stories