తన ఫస్ట్ కిస్ గురించి వివరించిన నిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అప్పుడు ఉల్లి పాయలు వేసి పిజ్జా తినటంతో తన నోరు బ్యాడ్ స్మెల్ వస్తుందని, అయినా తాను మిల్లేను ముద్దాడానని చెప్పాడు. అయితే మిల్లే మాత్రం తన తొలి ముద్దు నిక్‌తో కాదని చెప్పింది. నిక్ కన్నా ముందు ఓ అమ్మాయితో తాను లిప్ లాక్ చేసినట్టుగా వెల్లడించింది మిల్లే.