అసలే వైట్‌ డ్రెస్‌, ఆపై ఉల్లిపొరలా ఉంటే అందాల పండగే.. పిచ్చెక్కిస్తున్న ప్రియాంక చోప్రా బ్లాస్టింగ్‌ పోజులు

Published : Mar 10, 2023, 07:02 PM IST

ప్రియాంక చోప్రా..హాలీవుడ్‌లో రాణిస్తుంది. ఇండియన్‌ మూవీస్‌కి ఆల్మోస్ట్ గుడ్‌ బై చెప్పి అంతర్జాతీయ ప్రాజెక్ట్ లతో అలరిస్తుంది. అయితే గ్లామర్‌ ఫోటో షూట్లతో మాత్రం ఇక్కడి ఫ్యాన్స్ ని అలరిస్తుంది. తాజాగా రెచ్చిపోయింది ప్రియాంక.   

PREV
16
అసలే వైట్‌ డ్రెస్‌, ఆపై ఉల్లిపొరలా ఉంటే అందాల పండగే.. పిచ్చెక్కిస్తున్న ప్రియాంక చోప్రా బ్లాస్టింగ్‌ పోజులు

ప్రియాంక చోప్రా అంతర్జాతీయంగా తన సత్తా చాటుతోంది. ఆమె ఇండియా నుంచి ఫస్ట్ గ్లోబల్ స్టార్‌గా రాణిస్తుంది. డస్కీ అందాలతో ఇండియన్‌ సినిమాలో మెస్మరైజ్‌ చేసిన ఈ భామ ఇప్పుడు హాలీవుడ్‌ సినిమాలతో మెరుస్తుంది. ఆయా సినిమాల్లో బోల్డ్ గా ఉన్నట్టుగానే ఆమె గ్లామర్ ఫోటోలు కూడా అంతే బోల్డ్ గా, హాట్ గా ఉండటం విశేషం. 
 

26

తాజాగా ఈ బ్యూటీ హాట్‌ పోజులిస్తూ మెరిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో వైట్ డ్రెస్‌లో మెరిసింది. మరీ ఉల్లిపొరలాంటి డ్రెస్‌లో తన సెక్సీ అందాలను ఆవిష్కరించింది. వెరైటీ స్లీవ్స్ లో కనువిందు చేస్తుంది. 

36

ఇక ఈ నయా డ్రెస్‌లో ప్రియాంక అందాల విందు అదరహో అనిపించేలా ఉండటం విశేషం. టాప్‌లో ఎద అందాలు, నడుము వొంపులు, కిల్లింగ్‌ లుక్స్ టోటల్‌గా ఫైరింగ్‌ పోజులు సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి. నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయి. 
 

46

ప్రియాంక చోప్రా ఆస్కార్‌ ఈవెంట్‌లో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల (మార్చి) 12న జరగబోయే ఆస్కార్‌ వేడుక కోసం ప్రియాంక ప్రిపేర్‌ అవుతుంది. అందులో భాగంగానే ఆమె ఇలాంటి గ్లామర్‌ ఫోటో షూట్‌ చేసినట్టు తెలుస్తుంది. అయితే తన ఫోటోలకు `ఆస్కార్‌ వద్ద సౌండ్‌ ఏషియన్‌ ఎక్స్ లెన్స్` అంటూ పేర్కొంది ప్రియాంక చోప్రా. 
 

56

ప్రియాంక చోప్రా హిందీలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె అనేక కమర్షియల్‌ మూవీస్‌లో నటించి సక్సెస్‌లు అందుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ కూడా చేసింది. అందులోనూ సక్సెస్‌ అయ్యింది. బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌తో దూసుకుపోతుంది. టాప్‌ హీరోయిన్‌గా రాణించే క్రమంలో హాలీవుడ్‌ ఆఫర్స్ అందుకుని నెమ్మదిగా అటువైపు అడుగులు వేసింది. 

66

అక్కడ సక్సెస్‌ కావడంతో బాలీవుడ్‌లో సినిమాలు చేయడం తగ్గించింది. మధ్యలో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఇక ఆ దిశగానే చూడటం మానేసింది ప్రియాంక. ఎలాగూ హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్‌ అయిన ఆమె హాలీవుడ్‌ సినిమాలు చేస్తూ, అంతర్జాతీయ వేదికల్లో పాల్గొంటూ అలరిస్తుంది. ప్రస్తుతం ప్రియాంక చేతిలో `లవ్‌ ఎగైన్‌` అనే హాలీవుడ్‌ మూవీ ఉంది. మరోవైపు పర్పుల్‌ పెబ్బుల్ పిక్చర్స్ పతాకంపై చిన్న సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories