ఆ తర్వాత బాహుబలిలోని.. మనోహరి, కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీ సినిమాలతోనే ఫుల్ బిజీ అవుతోంది. వెండితెరపై మెరవడంతో పాటు బుల్లితెరపై టీవీషోలతో అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది.