ప్రస్తుతం ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు ఇండియాలో సందడి చేస్తున్నారు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. తనకు మాత్రమే సాధ్యమైన గ్లామర్ షోతో ప్రియాంక చోప్రా మెరుపులు మెరిపిస్తోంది. ముంబై వీధుల్లో ప్రియాంక,నిక్ ఆటోలో చేసిన ఫోటో షూట్ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది.