మోకాళ్ల పైకున్న ఆరెంజ్‌ గౌనులో శ్రీముఖి థైస్‌ షో.. విరహ వేదనతో మత్తెక్కిస్తున్న హాట్‌ యాంకర్‌.. నెట్టింట రచ్చ

Published : Apr 02, 2023, 05:23 PM IST

బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి గ్లామర్‌ ట్రీట్‌కి హద్దులు చెరిపేస్తుంది. అందాల ప్రదర్శనలో బౌండరీలు కొడుతూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్‌ చేస్తుంది.   

PREV
110
మోకాళ్ల పైకున్న ఆరెంజ్‌ గౌనులో శ్రీముఖి  థైస్‌ షో.. విరహ వేదనతో మత్తెక్కిస్తున్న హాట్‌ యాంకర్‌.. నెట్టింట రచ్చ

శ్రీముఖి తాజాగా ఆరెంజ్‌ డ్రెస్‌లో మెరిసింది. ఆరెంజ్‌ గౌన్‌లో హోయలు పోయింది. మోకాళ్ల పైకున్న గౌన్‌లో అందాల సయ్యాటలాడింది. తీరైన పోజులతో అందాలను అన్ని యాంగిల్స్ లో ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. 
 

210

బుల్లితెర రాములమ్మగా పాపులర్‌ అయిన శ్రీముఖి మోకాళ్ల పైకున్న గౌనులో థైస్‌ ట్రీట్‌ ఇవ్వడం విశేషం. దీంతో ఫ్యాన్స్  ఫిదా అవుతున్నారు. అయితే ఈ లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని శ్రీముఖి ఇన్‌ స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటూ `ఆరెంజెస్‌` అంటూ పోస్ట్ చేసింది. 
 

310

ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతుంది. ఆమె అందాలు ఆరెంజ్‌లా ఉన్నాయని తనే వెల్లడించగా, ఇక నెటిజన్లు ఊరుకుంటారా హాట్‌ పోస్ట్ లతో మరింత రచ్చ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. దీంతో పోస్ట్ చేసిన కాసేపటికే శ్రీముఖి ఫోటోలు అన్ని సామాజిక మాధ్యమాలను ఊపేస్తుండటం విశేషం. 
 

410

ఇక ఈ సెక్సీ భామ ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఆరెంజ్‌ డ్రెస్‌లో వాటర్‌ మిలన్‌ దాగుందని, మేం ఒప్పుకోమంటున్నారు. కొంటె కామెంట్లతో రెచ్చిపోతున్నారు. పొట్టి దుస్తుల్లో సూపర్‌ హాట్‌గా ఉన్నావని, ఆ డ్రెస్సేంటి? ఆ పోజులేంటనే ప్రశ్నిస్తున్నారు. ఆరెంజ్‌ ఆంటీ అని, రాను రాను హాట్‌ బాంబ్‌లా తయారవుతున్నావని కామెంట్‌ చేస్తున్నారు. 
 

510

అయితే ఇక్కడ కొత్త పదం నెటిజన్లు యూజ్‌ చేస్తున్నారు. గతంలో అనసూయకి ఆంటీ అనే పదం వాడారు. కొందరు ఏకంగా కేసుల పాలయ్యారు. ఆ మధ్య రష్మికి కూడా ఉపయోగించారు. ఆమెకి ఆంటీలా మారుతుందంటున్నారు. కానీ వాటిని ఆమె పట్టించుకోలేదు. ఇప్పుడు శ్రీముఖికి వాడటం పెద్ద రచ్చ లేపుతుంది. 

610

శ్రీముఖి బొద్దు అందాలతో హాట్‌ బాంబ్‌లా ఉంది. సెక్సీ అందాలతో మత్తెక్కిస్తుంది. ఇటీవల మరీ అందాల డోస్‌ పెంచి కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. హాట్‌ సెన్సేషనల్‌గా మారిన నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆమెని ఆంటీ అని సంభోదించడం పట్ల మరికొందరు నెటిజన్లు హర్ట్ అవుతుంది. మై డార్లింగ్‌ అని, మై ఏంజెల్‌ని అలా పిలవకూడదని అంటున్నారు. ఇది నెట్టింట రచ్చ లేపుతుంది.

710

ఇక శ్రీముఖి యాంకర్‌గా బిజీగా ఉంది. ఆమె నాలుగైదు షోలు చేస్తూ రాణిస్తుంది. బీబీ జోడీ, స్టార్‌ మా పరివార్‌, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌, సారంగ ధరియా వంటి షోలకు యాంకర్‌గా చేస్తుంది. ప్రస్తుతం యాంకర్‌గా అత్యధిక పారితోషికం అందుకుంటుంది. నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

810

బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

910

బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

1010

బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories