పొట్టి డ్రెస్ లో అను ఇమ్మాన్యుయేల్ థైస్ షో.. ‘రావణసుర’ బ్యూటీ సండే ట్రీట్ అదిరిపోయిందిగా.. స్టన్నింగ్ స్టిల్స్

First Published | Apr 2, 2023, 5:40 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) వరుస ఆఫర్లను అందుకుంటున్నా  గట్టి హిట్ ను మాత్రం అందుకోవడం లేదు. ప్రస్తుతం ‘రావణసుర’తో అలరించబోతోంది. 
 

యూఎస్ లో పుట్టి పెరిగిన అను ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్ హీరోయిన్ గా వరుసగా  అవకాశాలను దక్కించుకుంది. ఆఫర్లు కాస్తా తక్కువగానే అందుతున్నా.. స్టార్ హీరోల సరసన నటిస్తుండటం విశేషం. ఈక్రమంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యంగ్ బ్యూటీ అలరిస్తూనే ఉంది.  
 

చివరిగా అల్లు శిరీష్ సరసన ‘ఉర్వశీవో రాక్షసివో’ చిత్రంలో నటించింది. ఏకంగా లిప్ లాక్ చేసి బోల్డ్ సీన్స్ లలోనూ అదరగొట్టింది. ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేందుకు తన పాత్ర పరిధికి మించి పెర్పామ్ అందిస్తోంది. ఈ  క్రమంలో మంచి హిట్ పడితే ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.  
 


ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ నటించిన ‘రావణసుర’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరో ఐదు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. మాస్ మహారాజ రవితేజ (RaviTeja) ప్రధాన పాత్రలో నటించారు. అను ఇమ్మాన్యుయేల్ తో పాటు ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజితా పొన్నాడ, మేఘా ఆకాష్ నటిస్తున్నారు. 
 

ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది. రవితేజ సైతం బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ క్రమంలో యంగ్ బ్యూటీలు కూడా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. 

తాజాగా అను ఇమ్మాన్యుయేల్ సండే ట్రీట్ ఇచ్చింది. పొట్టి డ్రెస్ లో థండర్ థైస్ చూపిస్తూ కుర్రాళ్ల మతులు చెడగొట్టింది. పొట్టి నెక్కర్, గ్రీన్ షర్ట్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. కవ్వించే పోజులతో ఫొటోషూట్ ను అదరగొట్టింది. మత్తు చూపులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. 
 

గతంతో పోల్చితే అను బాగా స్లిమ్ గా మారిపోయింది. దీంతో ఏ అవుట్ ఫిట్ లోనైనా బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఫ్యాన్స్ కూడా అను పంచుకుంటున్న ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. అను ‘రావణసుర’తో పాటు తమిళంలో కార్తీ సరసన నటిస్తోంది. ఆ చిత్రానికి ‘జపాన్’ అనే టైటిల్ ను కన్ఫమ్ చేసిన విషయం  తెలిసిందే.  
 

Latest Videos

click me!