అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్, సిటాడెల్ (Citadel)తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం డేవిడ్ వెయిల్ రూపొందించారు. రూసో బ్రదర్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జోనాస్ సిటాడెల్ ఏజెంట్లు గా నటించారు. ఈరోజే రిలీజ్ అయ్యింది.