గ్లామర్ పరంగా, నటన పరంగా ఆడియెన్స్ ను మెప్పించిన ప్రియాంక ప్రస్తుతం మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ కాలం కలిసి రాక స్టార్ హోదాను సొంతం చేసుకోలేకపోతోంది. రీసెంట్ తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) సరసన ‘ఈటీ’, శివకార్తీకేయతో ‘డాన్’లో నటించింది.