`ఢీ` జడ్జ్ ప్రియమణి జాము రాతిరి జాబిలమ్మలా ఉంది. అర్థరాత్రి వేళ ఈ డస్కీ అందాల భామ విరహ వేదనలో ఉంది. కాషాయ కలర్ శారీలో వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రాళ్లని నిద్ర లేకుండా చేస్తుంది.
ప్రియమణి నైట్ టైమ్‌లో ఫోటో షూట్ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. లేటెస్ట్ గా ఈ అమ్మడు పంచుకున్న శారీ ఫోటోలు దుమ్మురేపుతున్నాయి. చీరలో ఎంతో సెక్సీగా ఉంది పిల్లుమణి.

29
ఓ వైపు సూర్యుడి వేడితో తల్లడిల్లిపోతున్న కుర్రాళ్లని ప్రియమణి మరింతగా హీటెక్కిస్తుంది తన గ్లామర్ ఫోటోలతో. రాత్రి వేళ ఈ అమ్మడి ఫోటో షూట్ అర్థరాత్రి కుర్రాళ్లకి కంటి మీద కునుకు కరువు చేస్తుంది.

39
`ఢీ` షో బుధవారం రాత్రి ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ షోలో భాగంగా తాను ధరించిన డ్రెస్‌లో ఫోటో షూట్‌కి పోజులిచ్చింది ప్రియమణి. తాజాగా ఆయా ఫోటోలను పంచుకుంది.

49
ప్రస్తుతం ప్రియమణి చిత్రాలు కుర్రాళ్లమతిపోగొడుతున్నాయి. దీంతో మంచి నైట్ సాంగ్‌లు పాడుకుంటున్నారు ఫ్యాన్స్. `జాము రాతిరి జాబిలమ్మ.. ` అంటూ రొమాంటిక్ గీతాలతో రెచ్చిపోతున్నారు.