తల్లిదండ్రులు సారిక, కమల్‌ విడిపోవడంపై శృతి హాసన్‌ సెన్సేషనల్‌ కామెంట్‌..ఇదేం తెగింపు!

Published : May 26, 2021, 11:40 AM IST

తన తల్లిదండ్రులు సారిక, కమల్‌ హాసన్‌ విడిపోవడంలో వారి కూతురు, స్టార్‌హీరోయిన్‌ శృతి హాసన్‌ సంచలన కామెంట్ చేశారు. వారిద్దరు విడిపోయినప్పుడు తాను ఎంతో ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యానని చెప్పి షాక్‌ ఇచ్చింది.   

PREV
110
తల్లిదండ్రులు సారిక, కమల్‌ విడిపోవడంపై శృతి హాసన్‌ సెన్సేషనల్‌ కామెంట్‌..ఇదేం తెగింపు!
శృతి హాసన్‌, అక్షర హాసన్‌ లు కమల్‌, సారికలకు జన్మించారు. కమల్‌, సారి 1980లో వివాహం చేసుకున్నారు. అనంతరం 2004లో విడాకులు తీసుకున్నారు. అప్పుడు శృతి ఇంకా చిన్నపిల్లే. ఆ సమయంలో తల్లిదండ్రులు విడిపోవడంపై పిల్లలు చాలా బాధపడతారు. కానీ శృతి అలా ఫీలవ్వలేదట. పైగా సంతోషించినట్టు తెలిపింది.

210
ఓ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ, `మా అమ్మానాన్న విడాకులు తీసుకున్నప్పుడు నేను చాలా ఎగ్జైట్‌ అయ్యాను. అలా సంతోషించడానికి కచ్చితంగా బలమైన కారణం ఉంది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంలేదని వారికి అనిపించింది. ఆ తర్వాత విడాకులు తీసుకోవాలనుకున్నార`ని తెలిపింది.

310
`భిన్నాభిప్రాయాలున్న వ్యక్తులు కలసి బతకడం కంటే విడిపోవడం కరెక్టేనని, వారి నిర్ణయం గౌరవించదగ్గదేనని అనిపించింది. వ్యక్తులుగా వారు విడిపోయినా తల్లిదండ్రులుగా నాకు, నా చెల్లెలి (హీరోయిన్‌ అక్షరా హాసన్‌)కి వారి బాధ్యతలను నిర్వహిస్తూనే ఉన్నారు.

410
వారి వ్యక్తిత్వాలు వేరైనా ఇద్దరూ అద్భుతమైన వ్యక్తులు. వారు విడాకులు తీసుకున్నప్పుడు నేను యంగ్‌ ఏజ్‌లో ఉన్నాను. మా తల్లిదండ్రులు కలిసి లేరన్న విషయాన్ని పక్కన పెడితే, విడివిడిగా ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. అలా హ్యాపీగా ఉండటం ముఖ్యం కదా` అని తెలిపింది శృతి. తాను తండ్రి కమల్‌ అంటే తనకు ఇష్టమని తెలిపింది.

510
శృతి హాసన్‌ హిందీలో `లక్‌` సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. `అనగనగా ఓ ధీరుడు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `3` సినిమాతో పాపులర్‌ అయ్యింది.

610
తెలుగులో పవన్‌తో నటించిన `గబ్బర్‌ సింగ్‌` చిత్రంతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో `బలుపు`, `రామయ్యా వస్తావయ్యా`, `ఎవడు`, `రేసుగుర్రం`, `శ్రీమంతుడు`, `ప్రేమమ్‌`, `కాటమరాయుడు`, `క్రాక్‌`, `వకీల్‌సాబ్‌` చిత్రాల్లో నటించింది.

710
ప్రస్తుతం ప్రభాస్‌ సరసన `సలార్‌`లో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో `లాభం` సినిమాలో నటిస్తుంది.

810
నటిగానే కాదు సింగర్‌గానూ రాణిస్తుంది శృతి. తండ్రి కమల్‌ మాదిరిగానే మల్టీటాలెంటెడ్‌గా రాణించాలని ప్రయత్నిస్తుందీ బ్యూటీ.

910
ఇక గ్లామర్‌ పరంగా ఈ అమ్మడు ఏమాత్రం దాచుకోకుండా అందాలు ఆరబోతుంది. సోషల్‌ మీడియాలో తన హాట్‌ సెక్సీ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోందీ భామ.

1010
సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోందీ భామ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories